రంగారెడ్డి

ప్రమాదవశాత్తూ ఉసిరితోట దగ్ధం

షాబాద్‌: మండలంలోని చెర్లగూడలో ప్రమాదవశాత్తూ కమాల్‌రెడ్డి అనే రైతుకు చెందిన నాలుగు ఎకరాల ఉసిరితోట దగ్దమైంది. పక్కపొలంలోని రైతు పత్తి కట్టెను తగలబెట్టడంతో ఆ మంటలు తోటలోనికి …

భార్య తన మాట వినడంలేదని గొంతు కోసిన భర్త

కీసర: కుటుంబ తగాదాల నేపధ్యంలో భార్యను భర్త గొంతు కోశాడు. వివరాల్లోకి వెళ్తే భార్య తన మాట వినడం లేదని ఆమె గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడిన …

వార్షిక రుణ ప్రణాళిక విడుదల

రంగారెడ్డి: వ్యవసాయంతో పాటు వ్యవసాయ ఆధారిత రంగాల అభివృద్ధి లక్ష్యంగా రుణప్రణాళిక ఉపయోగపడాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వాణీప్రసాద్‌ అన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ రూపొందించిన …

ఆస్తిపన్ను చెల్లింపు దారులతో కిటకిటలాడిన మున్సిపల్‌ కార్యాలయం

కుత్బుల్లాపూర్‌: ఆస్తిపన్ను చెల్లింపు దారులతో శనివారం మున్సిపల్‌ కార్యాలయం కిటకిటలాడింది. అపరాధ రుసుము, వడ్డీలేకుండా ఆస్తిపన్ను చెల్లించడానికి మార్చి 31 గడువు తేది కావడంతో చెల్లింపు దారులు …

నిందితుని అరెస్టు, రిమాండుకు తరలింపు

కుత్బుల్లాపూర్‌: తాళం వేసిన ఇంటిలోకి ప్రవేశించి రూ. 2.07 లక్షల విలువ చేసే బంగారు నగలు తస్కరించుకుపోయిన నిందితుని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. …

మాజీ ఎంపీ ధర్మబిక్షం గౌడ్‌కు నివాళులు

అబ్దుల్లాపూర్‌ మెట్‌: స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఎంపీ బొమ్మగోని ధర్మబిక్షం గౌడ్‌ రెండో వర్థంతిని పురస్కరించుకుని అబ్దుల్లాపూర్‌ మెట్‌లో ఆయన విగ్రహానికి రాజ్యసభ సభ్యులు దేవేందర్‌గౌడ్‌, మాజీ …

అప్పులబాధతో రైతు ఆత్మహత్మ

రంగారెడ్డి: వికారాబాద్‌ మండలం బురంతపల్లి తండాలో మాన్‌సింగ్‌ (42) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో బావిలో దూకి రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబ …

నిశ్చితార్థం తర్వాత మరొకరిని పెళ్లి చేసుకున్నందుకు దాడి: యువతి మృతి

కందుకూరు: తనను ప్రేమించి నిశ్చితార్థం జరిగిన తర్వాత వేరొకరిని వివాహమాడిన యువతిపై బావ దాడి చేసిన ఘటనలో యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. చెప్పులు కుట్టే …

బావిలో దూకి రైతు ఆత్మహత్య

రంగారెడ్డి : వికారాబాద్‌ మండలం బురంతపల్లి తండాలో మాన్‌సింగ్‌(42) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో బావిలో దూకి రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబసభ్యులు …

ఏడుకు చేరిన మృతుల సంఖ్య

వికారాబాద్‌ గ్రామీణం: రాజీవ్‌ గృహకల్ప పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏసు(32) ఈరోజు మరణించాడు. ఇప్పటికే ఈయన కొడుకులు …