రంగారెడ్డి

రాజీవ్‌ గృహకల్ప పేలుళ్ల ఘటనలో మరొకరు మృతి

రంగారెడ్డి : వికారాబాద్‌ రాజీవ్‌ గృహకల్పలో పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏసు (32) అనే బాధితుడు మృతి …

గుర్తుతెలియని మృతదేహాలు స్వాధీనం

యాచారం: నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారి తక్కళ్లపల్లి వద్ద రెండు గుర్తుతెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు 30 సంవత్సరాల వయస్సున్న రెండు మృతదేహాలను దుండగులు అటవీ ప్రాంతానికి తీసుకువచ్చి …

మహిళ ఆత్మహత్య

దుండిగల్‌: సూరారం కట్టమైసమ్మ చెరువులో పడి ఓ మహిళ మృతిచెందిన సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలిని షాపూర్‌నగర్‌లోని న్యూ లాల్‌ బహుదూర్‌ పురకు చెందిన …

ఎమ్మెల్యే చింతమనేని అరెస్టు

గండేడ్‌: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ను రంగారెడ్డి జిల్లా మహమ్మదాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. గండేడ్‌ మండలం వెంకట్‌రెడ్డిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు …

మాజీ జడ్పీటీసీ సభ్యుని మృతి

పూడూరు: పూడూరు మాజీ జడ్పీటీసీ పోచిరెడ్డి గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

షాబాద్‌ పీఎస్‌కు కేటీఆర్‌ తరలింపు

షాబాద్‌: సడక్‌బంద్‌లో  భాగంగా కేటీఆర్‌, సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌తో పాటు 30 మందిని షాద్‌నగర్‌లో అరెస్టు చేసి అరెస్టు రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. …

మాసబ్‌ చెరువు కట్ట వద్ద గుర్తుతెలియని మృతదేహం

తుర్కయాంజాల్‌: నాగార్జునసాగర్‌ రహదారి తర్కయాంజల్‌ మాసబ్‌ చెరువు పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉంది. ఇతనిని హత్యచేసి ఇక్కడ పడేసి నట్లుగా వనస్థలిపురం పోలీసులు …

తప్పుల తడకగా పరీక్షా పత్రం

షాబాద్‌: పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షా పత్రం తప్పుల తడకగా రూపొందింది. శుక్రవారం జరగాల్సిన సాంఘిక శాస్త్రం మొదటి పేపరు పరీక్షాపత్రంలో రెండో పేపరులో ఇవ్వాల్సిన …

10 ఇసుక లారీల సీజ్‌

రంగారెడ్డి: శంషాబాద్‌ మండలం చింతపల్లి వద్ద రవాణాశాఖ  అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడ్‌తో వళ్తున్న 10 ఇసుక లారీలను సీజ్‌ చేశారు. వాహన యజమానులకు జరిమానా విధించారు.

బరువు తగ్గేందుకు శస్త్రచికిత్స చేయించుకుంటూ వ్యక్తి మృతి

హైదరాబాద్‌: బరువు తగ్గేందుకు చేసిన శస్త్రచికిత్స వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌ రవాణాశాఖ అధికారిగా పనిచేస్తున్న రాజేంద్రకుమార్‌ అధిక బరువు సమస్యతో …