వరంగల్

వచ్చే ఎన్నికల దాకా ఎందుకు?

పంచాయితీ ఎన్నికల్లో గెలిచి చూపండి కాంగ్రెస్‌కు జీవసమాధి తప్పదన్న ఎర్రబెల్లి జనగామ,మే31(జ‌నం సాక్షి): పంచాయితీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం టిఆర్‌ఎస్‌దే అని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి …

పదవీవిరమణ చేసిన వైద్యాధికారికి సన్మానం

మహబూబాబాద్‌,మే30(జ‌నం సాక్షి):  కంబాలపల్లి పీహెచ్‌సిలో 1989న ఉద్యోగంలో చేరి ఇంచార్జి డీపీహెచ్‌ఎంఓగా పదవీవిరమణ పొందుతున్న కల్లోజు సూరమ్మ వెంకన్న(కన్నా)ను పలువురు సన్మానించారు. ఆమె సేవలను క ఒనియాడారు. …

ప్రేమజంటను కాపాడిన హోం గార్డు

వరంగల్‌,మే30( జ‌నం సాక్షి): వరంగల్‌ హంటర్‌ రోడ్‌ లో సంతోషిమాత దేవాలయం వద్ద రైలు పట్టాలు విూద పడి ఆత్మహత్య చేసుకోబోయిన జంటను హోంగార్డు కాపాడాడు. లక్ష్మిపురంకు …

దళితబస్తీకి కరెంట్‌ షాక్‌

మరుగుదోడ్లు నిర్మించుకోకపోవడంతో కట్‌ జనగామ,మే30(జ‌నం సాక్షి): మరుగుదొడ్డి నిర్మించుకోకపోతే కరెంట్‌ కట్‌ చేస్తారా? మాతో పరిహాసమా అంటూ దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే 12వేలతో …

తెలంగాణ ఉత్సవాల్లో ప్లాస్టిక్‌ నిషేధం

దీనిపై చైతన్యానికి కసరత్తు    వరంగల్‌,మే30(జ‌నం సాక్షి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా  ప్రధాన కూడళ్లలో ¬ర్డింగ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా …

పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటుతాం: ఎమ్మెల్యే

వరంగల్‌,మే30(జ‌నం సాక్షి): పంచాయితీ ఎన్నికలకు టిఆర్‌ఎస్‌ శ్రేణులు సన్నందంగా ఉండాలని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ఉమ్డి వరంగల్‌ జిల్లాలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అంతా సిద్దంగా …

లారీని ఢీకొట్టిన ఇన్నోవా

ఆరుగురికి తీవ్ర గాయాలు సూర్యాపేట,మే29(జ‌నం సాక్షి ):  సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట దగ్గర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. హైదరాబాద్‌లో పెళ్లి బట్టల షాపింగ్‌ …

కులవృత్తులకు ఎన్నడూ లేని ప్రాధాన్యం

                                        …

ముమ్మరంగా మిషన్‌ కాకతీయ పనులు

చెరువుల పునరుద్దరణతో పెరగనున్న ఆయకట్టు జనగామ,మే29(జ‌నం సాక్షి): మిషన్‌ కాకతీయ నాలుగోశ  పనులు పూర్తయితే అదనంగా మరో 3,944 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరనుంది. ఇదే సమయంలో …

సంక్షేమంలో తెలంగాణ ముందుంది: ఎమ్మెల్యే

వరంగల్‌,మే29(జ‌నం సాక్షి): ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు.   ప్రభుత్వ సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ …