వరంగల్

పిస్టల్‌ స్వాధీనం : ముగ్గురి అరెస్ట్‌

వరంగల్‌ : అక్రమ వసూళ్లకు  పాల్పడుతున్న ముగ్గురిని భూపాలపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 9 ఎం ఎం పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు. వారు …

కూలిన రామప్ప ఆలయ ముఖద్వారం

వరంగల్‌: వరంగల్‌ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఉన్న రామప్ప ఆలయం తూర్పు ముఖద్వారం కూలింది. భారీ వర్షాల కారణంగా 5 మీటర్ల మేర ఆలయ ముఖద్వారం …

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

వరంగల్‌, నవంబర్‌ 1: ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు …

నేడు ఓటరు నమోదుపై కలెక్టర్‌ రేడియో ప్రసంగం

వరంగల్‌, నవంబర్‌ 1 : జిల్లాలో ఓటర్ల నమోదు, ప్రత్యేక రివిజన్‌ అంశాలపై శుక్రవారం ఉదయం 7.15కు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ప్రసంగం ఆకాశవాణి వరంగల్‌ …

నేడే కాకతీయ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష

వరంగల్‌, నవంబర్‌ 1 : కాకతీయ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం ఉదయం 11గంటలకు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ …

రూ.2 లక్షల విలువైన గంజాయి మొక్కల దహనం

మహబూబాబాద్‌,(జనంసాక్షి) మహబూబాబాద్‌ మండలంలోని మాధాపురం శివారు తూరువు తండాలో బుధవారం సాయంత్రం ఎక్సౖెెజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పత్తి,మిర్చిపంట చేలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి గంజాయి మొక్కలను ద్వంసం …

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ములుగు మండలం నల్లంపల్లి గ్రామం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒంటేరు దీప(25) అనే మహిళ మృతి చెందింది. టాటా ఏసీ వాహనంలో దీప …

ఓటర్ల నమోదుకు ప్రత్యేక సమ్మర్‌ రివిజన్‌

వరంగల్‌, అక్టోబర్‌ 29 :  ఓటర్ల నమోదు ప్రత్యేక సమ్మరి రివిజన్‌ 2013 పరిశీలించడానికి జిల్లాకు వచ్చిన ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ శ్రీనివాస్‌ నరేష్‌ జిల్లా కలెక్టర్‌ …

125 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

వరంగల్‌, అక్టోబర్‌ 29 :  ఖరీఫ్‌లో రైతుల నుండి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయ్యడానికి 125 కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్‌ …

11 మంది చిన్నారులకు విముక్తి

వరంగల్‌: జిల్లాలో కిడ్నాపర్ల నుంచి 11 మంది చిన్నారులకు విముక్తి లభించింది. చిన్నారులను కిడ్నాప్‌ చేసే ఐదుగురు సభ్యుల ముఠాను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్ల …