జాతీయం

బ్యాంకుల సెలవుతో ఇబ్బందులు

పెద్ద నోట్ల రద్దు, పాత నోట్ల మార్పిడిలో ఇక్కట్లు, ఎటిఎంలలో నగదు లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజానీకానికి నేడు బ్యాంకులకు సెలవు ప్రకటించడం అశనిపాతంలా …

బ్రాడ్‌ బ్రాండ్‌ కంపెనీలకు రిలయన్స్‌ షాక్‌

జియో​ 4జీ మొబైల్‌ సర్వీసులతో భారత టెలికం ఇండస్ట్రీని కుదుపేసిన రిలయన్స్‌ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. డీటీహెచ్‌, బ్రాడ్‌ బ్రాండ్‌ సేవల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు …

త్వరలో రూ.500 నోట్లు

పెద్దనోట్ల రద్దుతో ఇప్పటిదాకా రూ.2వేల నోట్లనే బ్యాంకుల నుంచి తీసుకున్న ఏపీ, తెలంగాణ ప్రజలు ఇవాళ కొత్త రూ.500 నోట్లను డ్రా చేసుకోనున్నారు. ఢిల్లీ, ముంబై, భోపాల్‌లో …

ఎవరినీ వదిలిపెట్టేది లేదు

నల్లధనాన్ని వెలికి తీయడానికి మరిన్ని చర్యలుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ సూచనప్రాయంగా వెల్లడించారు. లెక్కల్లో చూపని డబ్బు ఉన్న వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసిన మోదీ, …

53వేల కోట్ల డబ్బు డిపాజిట్

ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజానీకం పడరాని పాట్లు పడుతున్నారు. అయితే, బ్యాంకులకు మాత్రం ఇదో శుభపరిణామమనే చెప్పాలి. ఎప్పుడూ లేనంతగా రికార్డ్ …

లైనులో నిలబడ్డ రాహుల్..!!

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలు, ధనవంతుల కోసం పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ …

పెద్ద స్కాం వేశారు – కేజ్రీవాల్

పెద్ద నోట్లు రద్దు చేయడం పెద్ద కుంభకోణమని, ఈ రద్దును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం …

కోలుకున్న జయలలిత

 గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్తప్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి తెలిపారు. జయ శారీరకంగా, మానసికంగా …

పెట్రోల్‌ బంకుల బంద్

ముంబైలో నేటి అర్థరాత్రి 12 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకూ పెట్రోల్‌ బంకులను మూసివేస్తున్నట్లు పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు ప్రకటించాయి.

‘బలమైన భారత్‌- బలమైన జపాన్‌’

21వ శతాబ్ధం ఆసియా దేశాలదేనని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. జపాన్ పర్యటనకు ప్రధాని మోదీ గురువారం వెళ్లారు. ఈ సందర్బంగా జరిగిన జపాన్‌-భారత్‌ వ్యాపారవేత్తల సమావేశంలో …