Tuesday, 3 November 2026

బ్యాంకుల సెలవుతో ఇబ్బందులు

పెద్ద నోట్ల రద్దు, పాత నోట్ల మార్పిడిలో ఇక్కట్లు, ఎటిఎంలలో నగదు లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజానీకానికి నేడు బ్యాంకులకు సెలవు ప్రకటించడం అశనిపాతంలా తగిలింది. కనీసావసరాలకు కూడా నగదు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో బ్యాంకులకు సెలవు ప్రకటించడంలో ఔచిత్యం ఏమిటని అనేకమంది ప్రశ్నిస్తున్నారు.banks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *