జాతీయం

కేజ్రీవాల్ సర్కారుకు చుక్కెదురు

న్యూఢిల్లీ : అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ మంత్రివర్గం ఇచ్చే సలహాల ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ నడుచుకోవాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. …

గుజరాత్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఈబీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను తిరస్కరించిన కోర్టు అహ్మదాబాద్‌: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్‌ కోటాను కల్పిస్తూ గుజరాత్‌ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను …

చెన్నై-దుబాయ్‌ విమానాలు రద్దు

చెన్నై: దుబాయ్‌ విమానాశ్రయంలో కేరళలోని తిరువనంతపురం నుంచి వెళ్లిన ఎమిరేట్స్‌ విమానం నిన్న క్రాష్‌ ల్యాండ్‌ అయిన నేపథ్యంలో నేడు చెన్నై-దుబాయ్‌ మార్గంలో విమాన సర్వీసులు రద్దు …

ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్ రేప్

లక్నో: బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ ఘటన మరకముందే ఉత్తరప్రదేశ్ లో మరో అఘాయిత్యం చోటు చేసుకుంది. ఉధ్యాయురాలిని అపహరించుకుపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బరేలిలోని …

ముంబయి-గోవా రహదారిలో ఘోర ప్రమాదం

ముంబయి: మహారాష్ట్రలో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా మహద్‌ వద్ద ముంబయి-గోవా రహదారిలో సావిత్రి నదిపై ఉన్న వంతెన కూలింది. ప్రమాద సమయంలో …

స్క్వాష్‌ జట్టుకు ఈజిప్ట్‌ కోచ్‌ సేవలు

చెన్నై: ఈజిప్ట్‌ కోచ్‌ అష్రాప్‌ అల్‌ కరగుయి భారత స్వా్కష్‌ జట్టుకు కొన్నాళ్లు సేవలందించనున్నారు. ఆగస్టు 7-16 వరకు పోలాండ్‌లోని బిల్సో్క-బియాలాలో ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌ షిప్‌ …

ఏఎన్-32 గాలింపుకు అమెరికా సాయం కోరిన భారత్

బంగాళాఖాతంలో అదృశ్యమైన ఎ.ఎన్‌-32 విమానం కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. దాదాపు పదిరోజులైన విమానం జాడ తెలియకపోవటంతో కేంద్రం.. అమెరికా సహాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి …

త్రిపురలో భారీ వర్షాలు

లీటర్‌ పెట్రోలు రూ.300 నిత్యావసరాలు సైతం లభించని పరిస్థితి అగర్తలా: భారీ వర్షాలు త్రిపుర రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం …

రాజ్యసభ నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంలో భాజపా వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసింది. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జైట్లీ ఇచ్చిన సమాధానంపై …

బాలలను పనిలో పెట్టుకుంటే శిక్షలు కఠినం : దత్తాత్రేయ

న్యూఢిల్లీ: బాలకార్మిక వ్యవస్థ చట్టసవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడం చరిత్రాత్మకమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బాలలను పనిలో పెట్టుకునేవారికి శిక్షలు కఠినతరం చేస్తామని హెచ్చరించారు. …