జాతీయం

హెల్మెట్-పెట్రోల్ కండిషన్‌లో న్యూ టర్న్

ముంబై: హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ అని పెట్టిన రూల్ నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. ఈ ఆదేశాలను ఉపసంహరించుకుంది. హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయవద్దని …

వచ్చే వారంలో హోదాకు పరిష్కారం: సుజనా

ఢిల్లీ: వచ్చే వారం ప్రత్యేకహోదాకు పరిష్కారం రావచ్చని భావిస్తున్నామని టీడీపీ ఎంపీ సుజనాచౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అన్ని శాఖల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారని …

ద్రవ్య బిల్లు అంటూ ఆపడం సరికాదు : ఆజాద్‌

న్యూఢిల్లీ : కేవీపీ ప్రైవేటు మెంబర్ బిల్లుపై ఇంతకముందే చర్చించామని…కేవలం అమలు చేయడమే మిగిలిందని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. ఈ సమయంలో ద్రవ్య బిల్లు …

ఆనాటి హామీలు అమలు చేయండి : మన్మోహన్

న్యూఢిల్లీ : విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆరు హామీలు ఇచ్చానని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో …

భారీ వర్షంతో ముంబై జలమయం

ముంబైలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వానకి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. రోడ్లపై వరద భారీగా …

ప్రైవేటు బిల్లు ద్రవ్యబిల్లే: జైట్లీ

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్‌ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ప్రైవేటు బిల్లు ద్రవ్య బిల్లా? కాదా? …

జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు: జైరాం

దిల్లీ: ప్రైవేటు బిల్లుపై అరుణ్‌జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్‌ ఆరోపించారు. రాష్ట్రపతి ఆమోదంతోనే కేవీపీ ప్రైవేటు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారని.. …

జైరాం రమేష్, కురియన్ మధ్య వాగ్వాదం

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టి ప్రైవేట్ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్, డిప్యూటీ చైర్మన్ …

అస్సోంలో ఉగ్రఘాతుకం, 12 మంది మృతి

అస్సోంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కోక్రాఝర్‌ లోని మార్కెట్‌ లో గ్రనేడ్‌ తో దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 30 …

గుర్గావ్ మహిళ ముందుచూపు!

గుర్గావ్‌: ఆమె పేరు ఊర్వశీ యాదవ్‌ (45). అమె ఓ స్కూల్‌ టీచర్‌. ఆమె భర్త అమిత్‌ ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌. మామగారు …