రాజ్యసభ నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంలో భాజపా వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసింది. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జైట్లీ ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్‌ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.