వార్తలు

బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం

జనంసాక్షి, మంథని : బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. మంథని నియోజకవర్గానికి చెందిన ఆయా మండలాల్లోని కాంగ్రెస్‌ బీజేపీశ్రేణులు ఆ పార్టీలను వీడి బీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నారు. …

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటే ఉండు..లేదంటే పార్టీని వీడు..!

– కబ్జాకోరు నారాయణరెడ్డికి టికెట్‌ అడిగే సీనెక్కడిది – కబ్జా చేసిన భూములు కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌లో చేరి ఇప్పుడు కుట్రలా? – ఉద్యమకారులం తిరుగబడితే కాటారంలో ఉండవు …

షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకున్న ఉప్పు,నిప్పు నేతలు

జనగామ,సెప్టెంబర్‌4  జనం సాక్షి: పాలకుర్తి మండలం వల్మిడి సీతారాముల ఆలయం పున: ప్రతిష్టలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంతకాలం ఉప్పు ` నిప్పులా ఉన్న స్టేషన్‌ ఘనపూర్‌ …

బీసీ సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ

జనంసాక్షి, కమాన్ పూర్ : ఈ నెల 11న హైదరాబాద్లోని సరూర్నగర్ లో నిర్వహించ తలపెట్టిన బీసీ సింహ గర్జన పోస్టర్ ను సోమవారం కమాన్పూర్ మండల …

ఆలయ జీర్ణోద్దరణ అరుదైన కార్యం

వల్మిడి రామాలయ జీర్ణోద్ధరణ అభినందనీయం ఆలయజీర్ణోద్దరణలో పాల్గొన్న చినజీయర్‌ స్వామి మంత్రి ఎర్రబెల్లి కృషికి అభినందనలు జనగామ,సెప్టెంబర్‌4 జనం సాక్షి: కొత్త ఆలయం నిర్మించడం కన్నా… ఆలయపునరుద్దరణ …

ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి

-వైద్యుడి నిర్లక్ష్యం అంటు బందువులు ఆస్పత్రి ముందు నిరసన. -పోలీసులు రంగప్రవేశం. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 4 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రం …

చంద్రబాబుతో రాష్టాన్రికి ఒరిగిందేవిూ లేదు

నారా లోకేశ్‌పై సిబిఐ విచారణ జరపాలి: రోజా తిరుమల,సెప్టెంబర్‌4 జనం సాక్షి: : 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్టాన్రికికి చేసింది ఏవిూ లేదని …

నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలి

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 4 (జనం సాక్షి);నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సోమవారముసంయుక్త కిసాన్ మోర్చా జోగులాంబ గద్వాల జిల్లా సదస్సు …

తుమ్మల చేరితే కాంగ్రెస్‌ మరింత బలోపేతం

ఇప్పటికే పొంగులేటి రాకతో పెరిగిన జోష్‌ ఉమ్మడి జిల్లాలో బిఆర్‌ఎస్‌కు కష్టమే అంటున్న నేతలు ఖమ్మం,సెప్టెంబర్‌4  జనం సాక్షి    ఖమ్మం జిల్లా రాజకీయాలు ఇప్పుడు మాజీమంత్రి తుమమల నాగేశ్వరరావు చుట్టూ …

ఉమ్మడి నిజామాబాద్‌లో భారీ వర్షాలు

శ్రీరాం సాగర్‌కు పోటెత్తిన వరద నిజామాబాద్‌,సెప్టెంబర్‌4  జనం సాక్షి    :  ఎగువన కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సోమవారం ప్రాజెక్టులోకి …

తాజావార్తలు