వార్తలు

బెజవాడ కనకదుర్గమ్మ దర్శించుకోన్న తెలంగాణ గవర్నర్‌ తమిళసై

విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్‌ తమిళసై అన్నారు. విజయవాడ కనక దుర్గమ్మను ఆమె ఇవాళ దర్శించుకున్నారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో …

రాజస్థాన్‌లో దారుణ ఘటన

భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త ముగ్గిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జైపూర్‌,సెప్టెంబర్‌2 జనం సాక్షి     రాజస్థాన్‌లో ఘాతుకం జరిగింది. సొంత భర్తే భార్యను నగగ్నంగా ఊరేగించాడు. ఓ …

ఐటి నోటీసులపై బాబు స్పందించరా: సజ్జల

అమరావతి,సెప్టెంబర్‌2 జనం సాక్షి   :చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయని ప్రముఖ పత్రికల్లో వచ్చినా  చంద్రబాబునాయుడు కానీ ఆయన పార్టీ నేతలు కానీ ఎందుకు స్పందించలేదని ఏపీ ప్రభుత్వ …

దళితద్రోహి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

జనగామలో ముత్తిరెడ్డి ఆందోళన జనగామ,సెప్టెంబర్‌2 జనం సాక్షి   :  జనగామ బీఆర్‌ఎస్‌లో వార్‌ ముదిరింది. పల్లా రాజేశ్వర్‌ రెడ్డిపై తాడోపేడో తేల్చుకునేందుకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సిద్ధమయ్యారు. తన …

హిమాచల్‌ వరదనష్టం పదివేలకోట్లు

సిమ్లా,సెప్టెంబర్‌2 జనం సాక్షి  : ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌ నష్టం పదివేల కోట్లుగా ఉంటుందని అంచనా. వర్షం …

ఢల్లీి ఐఐటి విద్యార్థి ఆత్మతహత్య

పరీక్షలో తప్పడంతో ఒత్తిడిలో ఘాతుకం న్యూఢల్లీి,సెప్టెంబర్‌2 జనం సాక్షి :  ఢల్లీి ఐఐటీలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన హాస్టల్‌ గదిలో ఉరేసుకున్నాడు. ఈ …

ఘనంగా మహా నేత వైఎస్సార్ వర్థంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో కేసముద్రం-సెప్టెంబర్ 2-జనం సాక్షి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ …

ధర్మపురికి పోటెత్తిన భక్తులు

ధర్మపురి,సెప్టెంబర్‌2 జనం సాక్షి: జగిత్యాల జిల్లా ధర్మపురిలోని  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం శనివారం సందర్భంగా లక్ష్మీ నరసింహుడి దర్శనానికి భారీగా తరలివచ్చారు. …

ఇప్పుడు వయా బెంగళూరు

కాంగ్రెస్‌ రాజకీయాలపై కవిత ఫైర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2 జనం సాక్షి : కాంగ్రెస్‌ పార్టీపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను …

అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు

నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్యా ఎల్‌`1 శాటిలైట్‌ సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ప్రయత్నం శ్రీహరికోట,సెప్టెంబర్‌2  జనం సాక్షి : అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు పడిరది. వరుస విజయాల …

తాజావార్తలు