వార్తలు

తెదేపాతో నాకు విభేదాలు లేవు :జూ ఎన్టీఆర్‌

కడప: నాకు రామారావు అంటే అపారమైన గౌరవం నాకు ఎవరితో విభేధాలు లేవు కొడాలి నానీ పార్టీ మారటం వెనక నా హస్తం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. …

చంద్రగిరిలో విద్యాపక్షోత్సవాలను ప్రారంభించిన సీఎం

చంద్రగిరి:కుటుంబంలో అందరు చదువుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.చిత్తూరు జిల్లా చంద్రగిరి జడ్పీ పాఠశాలలో విద్యాపక్షోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వని పాఠశాలలపై …

రాష్ట్రంలో విస్తరంగా వర్షాలు కురుస్తాయి: స్వర్ణలత భవిష్యవాణి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రెండో రోజు బోనాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మర్రి శశిధర్‌రెడ్డి అమ్మవారి ఆలయం నుంచి వస్త్రాలు …

విదేశాలకు పంపిస్తామని డబ్బు వసులు చేసిన మూఠ అరెస్ట్‌

కడప: జిల్లాలో ఈ రోజు పోలిసులు ఉద్యోగాలు ఇప్పిస్తామని విదేశాల్లో ఉద్యోగాలంటు 140మంది దగ్గరా డబ్బులు వసులు చేసిన మూఠను అరెస్ట్‌ చేశారు. నిందుల నుంచి 1.11 …

16న మంత్రుల కమిటీ మరోసారి సమావేశం

హైదరాబాద్‌: మంత్రి తోట నరసింహం నివాసంలో జరిగిన మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాలని కమిటీ నిర్ణయించింది. …

అమ్ముడుపోయినా కొడాలి నాని :దేవినేని ఉమా

హైదరాబాద్‌: పరిటాల రవి హంతకుల చెంత చేరిన కొడాలి నానిని ప్రజలు క్షమించరని ఎమ్మెల్యే దేవినేని  ఉమా అన్నారు. రూ. 30 కోట్లకు క్కుర్తి పడి కొడాలి …

జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే కొడాలి నాని

హైదరాబాద్‌ : కృష్ణా జిల్లా ఎమ్మెల్యే కొడాలి నాని ఈరోజు చంచల్‌గూడ జైలులో జగన్‌ను కలిశారు. జగన్‌ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానిపై తెదేపా …

కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కులేదు: చంద్రబాబు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 19,500 మంది రైతులు అత్మహత్యలు చేసుకున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాతే అంతా నష్టమేనని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో బీసీ …

జగన్‌ను కలిసి కొడాలి నాని

హైదరాబాద్‌: కృష్ణాజిల్లా ఎమ్మెల్యే కొడాలి నాని ఈ రోజు చంచల్‌ గూడా జైలులో జగన్‌ను కలిశారు. విజయవాడ వెళ్ళిన జగన్‌ ను కలిసిన ఎమ్మెల్యే కొడాలి నాని …

మంత్రి కుమారుడిపై కేసు నమోదు

వరంగల్‌ : మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్‌పై వరంగల్‌ మట్టేవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న వరంగల్‌లో మున్సిపాల్‌ మంత్రి మహీధర్‌ రెడ్డి, బీసీ సంక్షేమ …