Thursday, 5 November 2026

తెదేపాతో నాకు విభేదాలు లేవు :జూ ఎన్టీఆర్‌

కడప: నాకు రామారావు అంటే అపారమైన గౌరవం నాకు ఎవరితో విభేధాలు లేవు కొడాలి నానీ పార్టీ మారటం వెనక నా హస్తం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. అవన్ని అవాస్తం. తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తా ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీకి ద్రోహం ఎప్పటికి చేయా తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా  భాధ్యతగా పనిచేస్తా అని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకర్లతో  అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *