Tuesday, 3 November 2026

జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే కొడాలి నాని

హైదరాబాద్‌ : కృష్ణా జిల్లా ఎమ్మెల్యే కొడాలి నాని ఈరోజు చంచల్‌గూడ జైలులో జగన్‌ను కలిశారు. జగన్‌ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానిపై తెదేపా సస్పెన్షన్‌ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను  కలిసిన నాని అనంతరం జైలులో జగన్‌ను కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *