కాళేశ్వరం పూర్తి చేయడమే తక్షణ కర్తవ్యం
శరవేగంగా నిర్మాణ పనులు జరిగేలా సంకల్పం హైదరాబాద్,మే9(జనంసాక్షి): కోటి ఎకరాల మాగాణమే ప్రధాన లక్ష్యంగా రూపొందించిన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా కెసిఆర్ ప్రధాన దృష్టి సారించారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసే క్రమంలో కెసిఆర్…









