Saturday, 7 November 2026

Main

ఎయిమ్స్‌ రాకతో మారనున్న తెలంగాణ వైద్యరంగం

బీబీ నగర్‌ నిమ్స్‌ లేదా మరో చోట ఏర్పాటుకు కార్యాచరణ సిఎంతో చర్చించిన తరవాతనే తుది నిర్ణయం హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): ఆలస్యంగా అయినా తెలంగాణకు న్యాయం  జరిగిందని భావించాలి. సుదీర్ఘ పోరాటంతో ఎయిమ్స్‌ను మంజూరు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం…

రోహిణికి ముందే ఎండల తీవ్రత

హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): రోళ్లు పగిలేలా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణికి ముందే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గతంతో పోలిస్తే 3 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో నగరం అగ్నిగోళంలా మారింది. నిప్పుల కుంపటిని ఇంట్లో…

శబ్ద కాలుష్యంపై నగర పోలీసుల నజర్‌

మోతమోగితే కేసులు తప్పవు హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): నగరంలో శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నగర్‌  పోలీస్‌ చట్టం ప్రయోగించి కేసులు నమోదు చేస్తున్నారు. బాజాబజంత్రీలు వ్యవక్తిగత జీవనానికి ప్రతిబందకం కాకుండా చర్యలు చేపట్టారు. పెళ్లిళ్లు, ఊరేగింపులు, జన్మదిన వేడుకలు,…

లారీఢీకొని ముగ్గురు మృతి

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): కరీంనగర్‌  జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు  దుర్మరణం చెందారు.  తిమ్మాపూర్‌ మండలం మహాత్మానగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు. తిమ్మాపూర్‌ నుంచి కరీంనగర్‌ వెళ్తుండగా…

కార్డెన్‌సెర్చ్‌లో రౌడీషీటర్ల అరెస్ట్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): సైబరాబాద్‌ పరిధిలోని మాదాపూర్‌లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. పకడ్బందీగా జరిగిన ఈ తనిఖీలు కూకట్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సర్దార్‌ నగర్‌ ప్రాంతంలో జరిగాయి. మాదాపూర్‌ డిసిపి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు…

కీలక మలుపు తిరుగుతున్న శ్రీరెడ్డి వ్యవహారం

తనతల్లిని దూషించిన తీరుపై  పవన్‌ సీరియస్‌ న్యాయపోరాటం దిశగా అడుగులు అదే సందర్భంలో వర్మతో అవిూతువిూకి సిద్దం ఫిల్మ్‌ ఛాంబర్‌కు తరలివచ్చిన మెగా ఫ్యామిలీ పవన్‌కు మద్దతుగా కదలి వచ్చిన మా సభ్యులు హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): శ్రీరెడ్డి వ్యవహారం కీలక…

షిర్డీసాయినాధుని సేవలో కెసిఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి షిర్డీకి చేరుకున్నారు. షిర్డీ సాయిబాబాను సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. శుక్రవరాం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి…

యువతను పెడదారి పట్టిస్తోన్న బెట్టింగ్‌లు

ఉన్నతవర్గాల పిల్లలే భాగస్వాములు? హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఐపిఎల్‌ కారణంగా చాపకింద నీరులా క్రికెట్‌ బెట్టింగ్‌ సాగుతోంది. నిరుద్యోగ యువత దీని కారణంగా నష్టపోతున్నారు. ఈ వ్యవహారం నానాటికీ ప్రమాదకరంగా మారుతోంది. నలుమూలలా తిష్టవేసిన కొందరు  యువతను వక్రమార్గం పట్టిస్తున్నారు. చాప…

సనాతన ధర్మానికి ప్రాణప్రతిష్ట చేసిన ఆదిశంకరులు

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య.జగద్గురు…

నిన్ను నువ్వు తెలుసుకో అన్న శంకరాచార్య

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): మనిషి చూస్తున్న ప్రపంచం, కార్యకారణ పర్యవసానాల మధ్య సాగే ఒక మహానాటకమని గుర్తించిన మహామేధావి శంకరులు. ఆయన ప్రతిపాదించిన అద్వైత వాదానికి మూలసూత్రమైన కర్మ సిద్ధాంతం చెప్పేది ఈ కార్యకారణాలనే. భౌతిక ప్రపంచంలో మనిషి ఉనికిని ప్రభావితం…