ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగింది : ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ స్పందించారు. ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగినట్లు ఉత్తమ్ అనుమానం వ్యక్తం చేశారు. వీవీప్యాట్‌ల్లో స్లిప్‌లను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. కూటమి అభ్యర్థులంతా రిటర్నింగ్ అధికారులకు…







