శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు
శ్రీశైలం: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదనీటితో శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 1.60 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం 847.40 అడుగులకు చేరుకుంది.
శ్రీశైలం: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదనీటితో శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 1.60 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం 847.40 అడుగులకు చేరుకుంది.
శివకాశి: ఓంశక్తి బాణసంచా పరిశ్రమలో బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకి సంబంధించి పరిశ్రమ నిర్వాహకుడితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: కూకట్పల్లిలోని ఓ ధియేటర్ వద్ద బాలకృష్ణ అభిమానుల ఆందోళన చేపట్టారు ‘శ్రీమన్నారాయణ ‘ చిత్రాన్ని తీసివేసి మరో చిత్రాన్ని వేయడంతో చిత్ర యూనిట్ సహా అభిమానులు ధర్నా చేస్తున్నారు.
న్యూఢిల్లీ: బీసీ డిక్లరేషన్పై చర్చించేందుకు తేదేపా అధినేత చంద్రబాబు నేడు రాష్ట్రపతి. ప్రధానమంత్రులతో విడివిడిగా భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధానమంత్రితో, సాయంత్రంతో 6.30 గంటలకు రాష్ట్రపతితో చంద్రబాబు సమావేశమవుతారు.
హైదరాబాద్: వృతి విద్యా కళాశాలల్లో విద్యార్థులకు చెల్లించాల్సిన బోథనా రుసుములను ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేటి నుంచి దీక్ష చేపప్టనున్నారు. ‘ఫీజు పోరు ‘ పేరుతో నిర్వహిస్తున్న ఈ…
కర్నూలు: జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి మూడురోజుల పర్యటన నేటితో ముగియనుంది. పర్యటన చివరిరోజు ఆయన ఆత్మకూరు, వెలుగోడు, మహానంది, శ్రీశైలం మండలాల్లో పర్యటించనున్నారు. చివరిగా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంజ సమేత మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకుని అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్కు…
– ఎస్సీ, ఎస్టీల పదోన్నతుల బిల్లుపై రగడ – ఎస్పీ, బీఎస్పీల సభ్యుల బాహాబాహీ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5 (జనంసాక్షి): పెద్దల సభలో పెద్దతనంతో వ్యవహరిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ గళాన్ని వినిపించాల్సిన ఎంపీలు, చిన్నపిల్లల్లా కొట్లాటకు…
– 2014లో మాకు అధికారమివ్వండి మీకు తెలంగాణ ఇస్తాం – దీక్ష విరమించిన కిషన్రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న అన్ని సమస్యలకు రాష్ట్ర విభజన తప్ప ప్రత్యామ్నాయం లేదని బీజేపీ అగ్ర నేత ఎల్కె.అద్వానీ…
శివకాశి, సెప్టెంబర్ 5 (జనంసాక్షి) : తమిళనాడులోని శివకాశిలో ఘోర ప్రమాదం సంభవించింది. బాణ సంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకోవడంతో 54 మంది సజీవ దహనమయ్యారు. మరో 78 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి…
ఢిల్లీ: రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఓడరేవు నిర్మాణానికి ప్రకాశం జిల్లా రామాయపట్నాన్ని రాష్ట్రప్రభుత్వం ఎంపిక చేసింది. రామాయపట్నాన్ని రెండో ఓడరేవుగా ప్రతిపాదిస్తూ జాతీయ షిప్పింగ్ బోరుడ& ఛైర్మన్ పీవీకే మోహన్కు సీఎం లేఖ రాయనున్నారు. రామాయపట్నం ఓడరేవుకు…