కోరుట్ల ఎమ్మెల్యే అరెస్టు
మెట్‌పల్లి: విజయమ్మ దీక్షను అడ్డుకోవడానికి వెళ్తున్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ను మెట్‌పల్లిలో అడ్డుకుని అరెస్టుచేశారు.
మెట్‌పల్లి: విజయమ్మ దీక్షను అడ్డుకోవడానికి వెళ్తున్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ను మెట్‌పల్లిలో అడ్డుకుని అరెస్టుచేశారు.
హైదరాబాద్: తెరాస కార్యాలయంలోకి రానీయకుండా ఆ పార్టీ కార్యకర్తలను, విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులపై ఆగ్రహించిన విద్యార్థులు వారిపై రాళ్లు విసిరారు.
సిద్దిపేట: వైఎస్ విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భాంగా సిద్దిపేటలో తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేస్తున్నారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాజనర్సు, మాజీ కౌన్సిలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.