చిత్తూరు జిల్లాలో నలుగురు ఆత్మహత్య
రొంపిచర్ల: చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం ఫజులులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే వీరందరూ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.