జిల్లా వార్తలు

80పాయింట్ల ఆధిక్యంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబాయి: లోహ, మూలదనవస్తువులు, వాహన రంగాలకు చెందిన షేర్లకు ఆదరణ లభించడంతో మార్కెట్‌ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 79.71పాయింట్ల లాభంతో 17185.01వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 23.45పాయింట్ల ఆధిక్యంతో …

కేసీఆర్‌దే తుది నిర్ణయం: వినోద్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ తటస్థంగా ఉండే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి నేత వినోద్‌ తెలిపారు. 2008లో జరిగిన రాష్ట్రపతి …

ఓఎంసీ, ఎమ్మార్‌ నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమ ఆస్తులు, ఓఎంసీ ఎమ్మార్‌ అక్రమాల కేసుల్లో అరెస్టయిన నిందితులకు సీబీఐ కోర్టు ఆగష్టు 1వరకు రిమాండ్‌ పొడిగించింది. అక్రమ ఆస్తుల కేసులో జగన్‌, …

అన్సారీకి మద్దతు తెలిపిన సీపీఐ

హైదరాబాద్‌: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి హమీద్‌ అన్సారీకి తాము మద్దతు తెలుపుతున్నట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా..

నిజామాబాద్‌, జూలై 18: సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిందని ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య …

‘మాస్టర్‌ సోషల్‌ వర్క్‌’పై పీజీ కోర్సు ప్రారంభం

నిజామాబాద్‌, జూలై 18: నగరంలో ఉన్న ఉమెన్స్‌ కళాశాలలో మొట్టమొదటిసారిగా మాస్టర్‌ సోషల్‌ వర్క్‌(ఎమ్‌ఎస్‌డబ్ల్యు) పిజి కోర్సును ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నట్లు ప్రిన్సిపల్‌ కె.విజయకుమారి తెలిపారు. …

టెండర్లను రద్దు చేయండి

నిజామాబాద్‌, జూలై 18 : మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఔట్‌ సోర్సింగ్‌ కింద పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలో పిలిచిన టెండర్లను రద్దు చేయాలని కోరుతూ ఎఐటియుసి,ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో బుధవారం …

విద్యార్థుల అరెస్టుకు నిరసనగా..

నిజామాబాద్‌, జూలై 18: విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా సెక్రటేరియట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకుల అరెస్టును నిరసిస్తూ బుధవారం స్థానిక …

విద్యుత్‌కోతలతో అంతటా అంథకారం : అరికెల

నిజామాబాద్‌, జూలై 18 : విద్యుత్‌ కోతతో రాష్ట్రం అంధకారం అయిందని ఈ విషయాన్ని టిడిపి గతంలోనే చెప్పిందని టిడిపి ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పేర్కొన్నారు. నగరంలో …

డ్రైవర్ల, క్లీనర్ల సమస్యలపై చర్చలు సఫలం

నిజామాబాద్‌, జూలై 18 : గత రెండు నెలలుగా ప్రైవేటు స్కూలు బస్సుల డ్రైవర్లు, క్లీనర్లు చేసిన పోరాటం విజయవంతమైంది. విద్యా సంస్థల యాజమాన్యాలు, సంఘ ప్రతినిధుల …