మూతబడిన పరిశ్రమలో అగ్నిప్రమాదం
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలోని ఎర్రగడ్డ బంజారానగర్‌లో మూతపడిన విద్యుత్ మీటర్లు పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో భారీగా పొగలు కమ్ముకున్నాయి.
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలోని ఎర్రగడ్డ బంజారానగర్‌లో మూతపడిన విద్యుత్ మీటర్లు పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో భారీగా పొగలు కమ్ముకున్నాయి.
హైదరాబాద్, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ జిల్లాలో నమోదైన కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదారాబాద్, జనంసాక్షి: బెయిల్ కుంభకోణం కేసులో ఓఎంసీ నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. జూన్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
హైదరాబాద్, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం కేసులు ఎత్తివేసింది. కరీంనగర్ జిల్లాలో నమోదైన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.