తెలంగాణ

లేగదూడపై చిరుత దాడిచేయడంతో గ్రామస్థులు ఆందోళనకు లోనైనారు

గుమ్మడిదల: మెదక్‌ జిల్లా గుమ్మడిదల అటవీ సెక్షన్‌ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తున్నట్లు  తెలిపారు. బొంతపల్లి గ్రామానికి చెందిన సత్తారపు వీరస్వామికి చెందిన కొట్టం …

ట్రాక్టర్‌ ఢీకొని ముగ్గురి మృతి వల్ల ధర్నా చేసిన గ్రామస్థులు

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా దోమకొండ మండలం జనగామ వద్ద ట్రాక్టర్‌ ఢీకొని ముగ్గురు వ్యక్తులు మరణించారు. సమాచారం ఇవ్వకుండా శవపంచనామా నిర్వహించినందుకు గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. …

మహిళల పట్ల జరిగే దారుణాలపై మార్పు రావాలన్న ప్రధాని

ఢిల్లీ: దేశంలో మహిళల భద్రత ఇప్పటికీ సమస్యగానే ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఆలోచనాధోరణిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. సమాజంలో మహిళలపట్ల దారుణాలపై అందరూ కలసికట్టుగా పనిచేయాల్సిన …

తెరాసలో చేరిన రమణాచారి

హైదరాబాద్‌: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రమణాచారి ఈరోజు ఉదయం తెరాస అధినేత కేసీఆర్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

బిపామీ కంపెనీల ద్యారా నల్లధనాన్ని, తెల్లధనంగా మార్చాలన్న ప్రభాకర్‌

హైదరాబాద్‌: ఉత్తరాఖండ్‌లోని పవర్‌ ప్రాజెక్టులో షర్మిల, బ్రదర్‌ అనిల్‌కు వాటాలున్నాయని భాజపా నేత ఎస్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. విదేశాల్లో బినామీ కంపెనీల ద్వారా నల్లధనాన్ని ,తెల్లధనంగా మార్చారని …

టాంజానియాలో ఒక వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి టాంజానియాలోని దారుస్సలాంలో మృతి చెందాడు. దుగ్గిరాల మండలం శృంగవరపు పాడుకు చెందిన తాళ్లూరి శ్రీనివాసరావు మృతికి టాంజానియాలోని …

దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న చీఫ్‌ వివ్‌ గండ్ర

శాయంపేట: వరంగల్‌ జిల్లా శాయంపేట మండలంలో నిన్న మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. దుంపల రంగారెడ్డి …

400 మందికి కుచ్చుటోపీ

గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావుపేటలో 400 మందికి కుచ్చుటోపీ పెట్టి పరారయ్యారు. హెచ్‌ఐఎం హెచ్‌ఐఎం అనే సంస్థ నిర్వాహకులు, దాదాపు 400 మందినుంచి రూ. 80 లక్షలు …

శ్రీరామచంద్రుని రథోత్సవం ప్రారంభం

ఖమ్మం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరామచంద్రుని రథోత్సవం వేడుకగా ప్రారంభమైంది. వర్షం కారణంగా నిన్న జరగాల్నిన రథోత్సవం వాయిదా పడడంతో ఇవాళ నిర్వహిస్తున్నారు.

ఇజూ ద్వీపంలో భూకంపం

జపాస్‌: ఇజూ ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.1గా నమోదైంది.