రాజగోపాల్‌ను ప్రశ్నించిన సీబీఐ అధికారులు
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆయనను సీబీఐ అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారమందింది.
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆయనను సీబీఐ అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారమందింది.
హైదరాబాద్ : హిమాయత్‌నగర్‌లోని అగ్నిమాపకశాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉప్పలయ్య ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు జిలెటిన్ స్టిక్స్ కారమణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఖమ్మం, జనంసాక్షి: కారెపల్లి మండలం ధర్మారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండుపూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.