రండు పూరిళ్లు దగ్ధం
ఖమ్మం, జనంసాక్షి: కారెపల్లి మండలం ధర్మారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండుపూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.