తెలంగాణ
బోయిన్పల్లిలో వరుస దొంగతనాలు
సికింద్రాబాద్, జనంసాక్షి: బోయిన్పల్లిలో వరుస దొంగతనాలు జరిగాయి. దొంగలు రెండు ఇళ్లలోకి చొరబడి బంగారు ఆభరణాలు,నగదు దోచుకువెళ్లారు. 30 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చోరీ చేశారు.
కేటీపీఎస్ 5వ యూనిట్లో సాంకేతిక లోపం
ఖమ్మం: కేటీపీఎన్ 5వ యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- బండి సంజయ్ నిధులతో వివిధ కుల సంఘాల అభివృద్ధి
- స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన మంత్రి పోన్నం,విప్ అది
- పెట్రోలియం నిల్వలు సమద్ధిగా ఉన్నాయి
- ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ నేవీ చీఫ్ మతి
- స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో బిఎల్ఓల బాధ్యతలు కీలకం
- మాడుగులపల్లి రోడ్లపై నరక దర్శనం గ్రామాలకు వెళ్లాలంటేనే వణుకు
- కొండమల్లేపల్లి పశువుల సంత వేలం 3 కోట్ల 80 లక్షల ఒక వెయ్యి
- దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు
- రాష్ట్రంలో పెట్రోలియం కొరతలేదు
- పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలి
- మరిన్ని వార్తలు



