19న ఐసెట్ ప్రాథమిక కీ విడుదల
హైదరాబాద్, జనంసాక్షి: ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలను నిర్వహించే ఐసెట్-2013పరీక్ష ప్రాథమిక ‘కీ’ ని ఈనెల 19న విడుదలు చేయనున్నారు. ఈనెల 31న ఐసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. 17వ తేదీన ఐసెట్ పరీక్ష జరగనుంది.