తెలంగాణ
తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
మహబూబ్‌నగర్: తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో అధికారులు నిలిపివేశారు. డీజిల్ ట్యాంక్ లీక్ అయినట్లు గుర్తించి మరమ్మతు పనులు చేపట్టారు.
భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి చక్రతీర్థం స్నానం
ఖమ్మం: భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇందులో భాగంగా గోదావరి తీరంలో చక్రతీర్థం స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
కాంతనపల్లి ప్రాజెక్టు సవరించిన ఆంచనాలకు ఆమోదం
హైదరాబాద్:పి.వి నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి బ్యారేజ్ పవర్ బ్లాక్‌ల నిర్మాణానికి సవరించిన అంచనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.రూ.2,345 కోట్లతో కోత్తగా అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
జూపార్కులొ ఎలుగుబంటి దాడి
హైదరాబాద్:నెహ్రూ జూపార్కులో సందర్శకులపై ఎలుగుబంటి దాడి చేసింది.ఈ దాడిలొ ముగ్గురు గాయపడ్డారు.వారిని వెంటనే స్థానిక ఆస్పుత్రికి తరలించారు. ఈ ఘటనతో సందర్శకులు భయందోళనకు గురైయ్యారు.
తాజావార్తలు
- పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్..
- వడగండ్ల బీభత్సం… 213 మేకల మృతి
- కడిపికొండలో తండ్రీ, కూతురు సజీవ దహనం
- ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు ఆపాలి : సిపిఐ డిమాండ్
- విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమం
- తరుణి మిత్ర అవార్డు అందుకున్న శేకు రమేష్
- ఆర్టీసి బస్సు ద్విచక్ర వాహనం డీ
- పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ నిరసన
- ఏక పక్ష నిర్ణయంతో సస్పెండ్ చేయడం సరికాదు
- కావేరమ్మపేట మున్సిపల్ భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయండి
- మరిన్ని వార్తలు




