ముఖ్యాంశాలు

రాష్ట్రం నుంచి ఇద్దరికి పదవులు

` కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్‌రెడ్డి,బండి సంజయ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. మొదట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి …

ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే బాధ్యతలపై దృష్టి సారించాలి

` దేశ అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేలా పనిచేయాలి ` తేనీటి విందులో మంత్రులకు మోదీ దిశానిర్దేశం దిల్లీ(జనంసాక్షి):ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి …

కొలువుదీరిన మోదీ సర్కారు

` వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం ` నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసిన భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ` 72 మందితో మంత్రివర్గం …

ప్రధానమంత్రి పదవికి మోడీ రాజీనామా

ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేశారు. అంతేగాకుండా 17వ లోక్ సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు. మోదీ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము …

జనంసాక్షి సర్వే ఎట్లుంది..?

హైదరాబాద్‌ : ‘‘అవునూ.. జనంసాక్షి సర్వే ఎట్లుంది..? ఎవరికి మెజారిటీ ఇస్తుంది..? ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తుండ్రు..? ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతుండ్రు..? సర్వేలో ఇంకేం విషయాలు తెలిశాయి? …

ఖమ్మం అభ్యర్థి రామసహాయం ఘన విజయం

నామా నాగేశ్వర్‌ రావుపై 3,70,921 ఓట్ల మెజారిటీతో గెలుపు ఖమ్మం,జూన్‌4(జనంసాక్షి) : ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురామ్‌ …

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నివేదితపై 9,725 ఓట్లతో శ్రీ గణెళిష్‌ గెలుపు హైదరాబాద్‌,జూన్‌4(జనంసాక్షి): కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శ్రీ గణెళిష్‌ విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ …

గాంధీనగర్‌లో అమిత్‌ షా ఘన విజయం

రమణ్‌భాయ్‌పై 3,96,512 ఓట్ల తేడాతో గెలుపు గాంధీనగర్‌,జూన్‌4 (జనంసాక్షి): ఎన్డీఏ కూటమికి తొలి విజయం దక్కింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి పోటీచేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ …

కాంగ్రెస్ అభ్యర్థిపై ఖలిస్థానీ నేత ముందంజ

        చండిఘర్ : ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అతివాద సంస్థ అధిపతి అమృత్‌పాల్‌ సింగ్‌ ముందంజలో ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద …

భారీ మెజారిటీ దిశగా బండి

            కరీంనగర్ : కరీంనగర్లోక్ సభ నియోజకవర్గం నంబరు(03) 12వ రౌండ్ పూర్తయ్యేసరికి బండి సంజయ్ -బిజెపి పార్టీ అభ్యర్ధి …