ముఖ్యాంశాలు

తెలుగుపాటకు పరిమళం అద్దిన సినారె

( మహాకవి జయంతి సందర్భంగా నివాళి ) కరీంనగర్‌,జూలై29(జనంసాక్షి ): తెలుగు సినిమా కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన మహాకవి సి.నారాయణ రెడ్డి. ఆయన ఎన్నో సినిమాలకు అనేక …

బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌లో మందగమనం

సకాలంలో అందని డోసులతో అయోయం హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): ఓ వైపు ఫోర్త్‌వేవ్‌ హెచ్చరికలు…మరోవైపు పెరుగుతున్న కేసులు మరోమారు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే మంకీపాక్స్‌ ఒకటి మధ్యలో మళ్లీ కలకలం …

దశాబ్దాలుగా పోలవరం నిర్మాణ పనులు

నిర్వాసితులకు పరిహారంలో నిర్లక్ష్యం వరదలు ముంచెత్తినా పట్టించుకోని పాలకులు ఏలూరు,జూలై29(జనంసాక్షి ):దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు అనేక పార్టీలకు ఎన్నికల హావిూగా ఉంటోంది. గత ప్రభుత్వం కూడా 2019 నాటికే …

ఏకగవాక్షంగా టిఎస్‌ ఐపాస్‌

పరిశ్రమల ఏర్పాటులో సత్వర నిర్ణయాలు పారిశ్రామికంగా మంచి ఫలితాలు హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): టీఎస్‌ఐపాస్‌ దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్‌ ఐపాస్‌ అమలు చేస్తున్న …

సబర్‌ డెయిరీకి మోడీ శంకుస్థాపన

పాల ఉత్పత్తి మరింత పెరుగుతుందన్న ప్రధాని గాంధీనగర్‌,జూలై28(జనంసాక్షి ): గుజరాత్‌ పర్యటనలో ఉన్న మోడీ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సబర్కాంత జిల్లోలోని గదోడ చౌకిలో …

కేంద్రంతో పోలిస్తే ఎపి ఆర్థిక పరిస్థితే మెరుగు

కేంద్రం తన అప్పులను విస్మరించి మాట్లాడుతోంది ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు దుష్పచ్రారం మండిపడ్డ ఎంపి విజయసాయి రెడ్డి న్యూఢల్లీి,జూలై28(జనంసాక్షి ): కేంద్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితే మెరుగ్గానే …

నూతన విద్యావిధానం పేరుతో స్కూళ్ల మూసివేత తగదు

సమాంతరంగా ఇంగ్లీష్‌, తెలుగు విూడియాలను కొనసాగించాలి విజయవాడకు చేరుకున్న పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల బస్సుయాత్ర విజయవాడ,జూలై28(జనంసాక్షి ): నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలల నుండి మూడు, నాలుగు, …

కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన ఎస్‌ఐ కారు

చిత్తూరు,జూలై28(జనంసాక్షి ): కుప్పంలో ఓ కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ కారు దూసుకెళ్లింది. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హెల్మెట్‌ అవగాహన కార్యక్రమం చేపడుతున్న సమయంలో ప్రమాదవాత్తూ కారు ముందుకెళ్లడంతో ఘటన …

రాగల మూడ్రోజుల్లోనూ వర్షాలు

హెచ్చరించిన వాతావరణశాఖ హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉత్తర`దక్షిణ ద్రోణి.. ఉత్తర`దక్షిణ ఇంటీరియర్‌ కర్నాటక …

నేడు గొల్లప్రోలులో సిఎం జగన్‌ పర్యటన

కాపునేస్తం అబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దాడిశెట్టి కాకినాడ,జూలై28(జనంసాక్షి ): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారంకాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ కాపునేస్తం పథకం …

తాజావార్తలు