ముఖ్యాంశాలు

బింబిసార అంచనాలు పెంచిన ట్రైలర్‌

నందమూరీ కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ’బింబిసార’ సోషీయో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి …

రామ్‌కు విజయేంద్రప్రసాద్‌ ప్రశంసలు

అమ్మాయి సినిమా అదుర్స్‌ అంటూ కితాబు రామ్‌గోపాల్‌ వర్మ ప్రేరణతో ఎంతోమంది ఇండస్టీల్రో అడుగుపెట్టారు. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశారు. ఆ మధ్యకాలంలో ఓ వేడుకలో …

వాల్తేరు వీరయ్య షూట్‌లో జాయిన్‌ అయిన రవితేజ

మాస్‌ మహారాజ రవితేజ్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రతి వారం ఏదో ఒక అప్‌డేట్‌తో రవితేజ.. అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నాలుగు …

మాచార్ల నియోజకవర్గంపై భారీ అంచనాలు

సముద్రఖని లుక్‌ విడుదల చేసిన మేకర్స్‌ నితిన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ’మాచర్ల నియోజకవర్గం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత నితిన్‌ ఫుల్‌ …

ఇందిరపాత్రలో కంగనా..ఎమర్జెన్సీ టీజర్‌ విడుదల

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజురానే వచ్చింది. బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనారనౌత్‌ నటిస్తున్న కొత్త మూవీ ఎమర్జెన్సీ టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. ఇందులో మాజీ ప్రధాని ఇందిరా …

గొటబయి గో బ్యాక్‌ అంటూ నినాదాలు

మాల్దీవుల్లో శ్రీలంక వాసుల నిరసనలు మాలె,జూలై14(జనం సాక్షి :శ్రీలంకను వీడి మాల్దీవులకు చేరిన రాజపక్సేకు నిరసన సెగ ఎదురైంది. శ్రీలంక వాసులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. …

ప్రధాని మోడీ హత్యకు కుట్ర

ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్‌ కుట్ర కోణంపై సమగ్ర దర్యాప్తు పాట్నా,జూలై14(జనం సాక్షి ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు పన్నిన కుట్రను బిహార్‌ పోలీసులు భగ్నం చేశారు. పాట్నాలో మోదీని …

కొవిడ్‌కి కొత్త వ్యాక్సిన్‌ నోవావాక్స్‌

అనుమతించిన అమెరికా ప్రభుత్వం వాషింగ్టన్‌,జూలై14(జనం సాక్షి ): కొవిడ్‌ మహమ్మారికి కొత్త వ్యాక్సిన్‌ నోవావాక్స్‌కు అమెరికా దేశానికి చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్టేన్ర్‌ తాజాగా అనుమతి ఇచ్చింది. …

రాష్ట్రపతి ఎన్నికలకు బ్యాలెట్ల తరలింపు

అన్ని రాష్టాల్రకు విమానాలో చేరవేత న్యూఢల్లీి,జూలై13(జనంసాక్షి :): రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నెల 18న …

36th National Games: ఏడేళ్ల తర్వాత క్రీడల పండుగ.. ఎక్కడంటే..?

దేశీయ అథ్లెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రీడల పండుగకు మూహూర్తం ఖరారైంది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ క్రీడల నిర్వహణకు మోక్షం లభించింది. ఈ ఏడాది …

తాజావార్తలు