భారీ మెజారిటీ దిశగా బండి

 

 

 

 

 

 

కరీంనగర్ : కరీంనగర్లోక్ సభ నియోజకవర్గం నంబరు(03) 12వ రౌండ్ పూర్తయ్యేసరికి బండి సంజయ్ -బిజెపి పార్టీ అభ్యర్ధి తన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిపై – 138616 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.