బిజినెస్

కేజీ టూ పీజీ అమలు చేయండి

– ఫీజుల దోపిడీ నివారించండి – అనుమతి లేని విద్యా సంస్థలను రద్దుచేయండి – రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళన హైదరాబాద్‌,జూన్‌27(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా …

భారత్‌ హైకమిషనర్‌ భార్య వెనక్కి!

– సిబ్బందిపై చేయి చేసుకున్న ఆరోపణలు మెల్‌బోర్న్‌, జూన్‌ 27(జనంసాక్షి): న్యూజిలాండ్‌లో భా రత హైకమిషనర్‌గా ఉన్న రవి థాపర్‌ను భారత ప్రభుత్వం వెనక్కి రప్పి స్తోంది. …

ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికలు ప్రశాంతం

74.4శాతం పోలింగ్‌ చెన్నై, జూన్‌ 27(జనంసాక్షి): తమిళనాడులోని ఆర్‌.కె నగర్‌ నియోజకవర్గానికి శనివారం జరిగిన ఉపఎన్నిక ప్ర శాంతంగా ముగిసింది. పోలింగ్‌ ముగిసే సమయానికి 74.4 శాతం …

ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చండి

హైదరాబాద్‌, 26 జూన్‌ (జనంసాక్షి): కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో తెలుగు రాష్గాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ భేటీ ముగిసింది. సెక్షన్‌-8, తెలుగు రాష్గాల్లోని తాజా పరిస్థితులపై రాజ్‌నాథ్‌సింగ్‌తో …

రేవంత్‌ బెయిల్‌ తీర్పు మంగళవారానికి వాయిదా

– హైదరాబాద్‌, 26 జూన్‌ (జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో  తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును …

ఉత్తరాది అతలాకుతలం

– గుజరాత్‌లో 70కి చేరిన మృతుల సంఖ్య – ఉత్తరాఖండ్‌లో తెగిపోయిన వంతెనలు న్యూఢిల్లీ, 26 జూన్‌ (జనంసాక్షి): ఉత్తరాదిలో వర్షాలు హడలెత్తిస్తున్నాయి. గుజరాత్‌, కాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, …

కువైట్‌లో ఉగ్రపంజా

– 13 మంది మృతి – ట్యునీషియా 27 మంది – సిరియా, ఫ్రాన్స్‌లో దాడులు న్యూఢిల్లీ,26 జూన్‌ (జనంసాక్షి): కువైట్‌,ప్రాన్స్‌లలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు దాడిరకి తెగబడ్డారు. …

గజల్‌ గాయకుడు విఠల్‌రావు మృతి

– సీఎం కేసీఆర్‌ సంతాపం హైదరాబాద్‌, 26 జూన్‌ (జనంసాక్షి): ప్రముఖ గజల్‌ గాయకుడు విఠల్‌రావు మృతి చెందారు. పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం తెలిపారు. …

లారీ యజమానులతో చర్చలు సఫలం

– సమ్మె విరమణ హైదరాబాద్‌,జూన్‌25(జనంసాక్షి): లారీ యజమానులు సమ్మె విరమించారు. తెలంగాణ సర్కార్‌ తక్షణమే స్పందించి చర్చలు జరపడంతో సమస్య కొలిక్కి వచ్చింది. లారీ యాజమాన్య సంఘాలతో …

ఓటుకు నోటు కేసులో కీలక మలుపు

– అవినీతి, క్రిమినల్‌ కేసు – భన్వర్‌లాల్‌ – ఆడియో, వీడియో టేపుల కాపీని అడిగిన కేంద్ర ఎన్నికల కమీషన్‌ హైదరాబాద్‌,జూన్‌25(జనంసాక్షి): ఓటుకు నోటు కేసు కీలక …