ఎంసెట్ కౌన్సెలింగ్ మరోమారు వాయిదా
హైదరాబాద్ ,జులై7(జనంసాక్షి): తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. బుధవారం నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ప్రైవేటు కళాశాలల అనుబంధ గుర్తింపు వివాదంపై కోర్టును ఆశ్రయించాలని ఉన్నత విద్యామండలి…










