Monday, 9 November 2026

బిజినెస్

నేడు రాజ్‌భవన్‌కు ఇద్దరు చంద్రులు

– విందుకు ఆహ్వానించిన గవర్నర్‌ హైదరాబాద్‌,జూన్‌29(జనంసాక్షి): హైదారబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి మంగళవారం విందు ఇస్తున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఈ విందు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వచ్చిన సందర్భంగా రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి, ఇరు…

పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతం చేస్తాం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) పంచాయతీరాజ్‌ సంస్థల బలోపేతానికి తమ ప్ర భుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలంగాణ పం చాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశా రు. వివిధ రాష్గాల్లోని అత్యుత్తమ విధానాలను అ నుసరించేందుకు…

హైదరాబాద్‌పై ఆంధ్రుల పెత్తనం సహించం

ఓటుకు నోటు నుంచి తప్పించుకునేందుకు సెక్షన్‌ 8  – ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించేందుకే సెక్షన్‌-8ను తెరపైకి తెచ్చారని పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌, ప్రొఫెసర్‌ కోదం డరామ్‌ అన్నారు.…

పీవీకి పలువురు ప్రముఖుల ఘన నివాళి

హైదరాబాద్‌, జూన్‌ 28(జనంసాక్షి) ఆర్థిక సంస్కరణల పితామహడు, బహు భాషా కో విదుడు, మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 94వ జయంతి ఘనంగా జరిగింది. తెలంగాణ ప్రభు త్వం అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో వివిధ పార్టీల నేతలు…

వర్షాకాల విడిదికి హైదరాబాద్‌కు రాష్ట్రపతి

హైదరాబాద్‌, జూన్‌ 28(జనంసాక్షి) భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబా ద్‌కు రానున్నారు. వర్షాకాల విడిది కోసం రాష్ట్రపతి నిలయానికి విచ్చేయనున్నారు. ఎప్పుడూ శీతాకాలంలో విడిది చేసే ప్రణ బ్‌… ఇపుడు వర్షాకాల విడిదికి సిద్ధమవు తున్నారు. మరోవైపు తెలుగు…

సుష్మా, వసుంధర, సృతి ఇరానీలు రాజీనామా చేయాలి

– దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ,జూన్‌ 28(జనంసాక్షి):అవినీతి మరక అంటిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజేలను బిజెపి నుంచి…

కార్మిక సంక్షేమానికి కట్టుబడ్డాం

– కేంద్రంలో కొలువుల జాతర – దక్షిణాది రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రుల సమావేశంలో దత్తాత్రేయ హైదరాబాద్‌,జూన్‌27(జనంసాక్షి): కార్మికులకు ఉపాధి కల్పనే తమ లక్ష్యమని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కార్మిక సంక్షేమం కోసం అనేక…

గంటా ఏం మాట్లాడుతున్నావ్‌?

– హైదరాబాద్‌ తెలంగాణ గడ్డ – సెక్షన్‌ 8పై ఆంధ్రా నాయకులకు అవగాహణ లేదు – మంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్‌,జూన్‌27(జనంసాక్షి): సెక్షన్‌-8పై ఆంధప్రదేశ్‌ నాయ కులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ ఉప ముఖ్య మంత్రి కడియం…

కేజీ టూ పీజీ అమలు చేయండి

– ఫీజుల దోపిడీ నివారించండి – అనుమతి లేని విద్యా సంస్థలను రద్దుచేయండి – రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళన హైదరాబాద్‌,జూన్‌27(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా లెఫ్ట్‌ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయిహైదరాబాద్‌లో ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యా…

భారత్‌ హైకమిషనర్‌ భార్య వెనక్కి!

– సిబ్బందిపై చేయి చేసుకున్న ఆరోపణలు మెల్‌బోర్న్‌, జూన్‌ 27(జనంసాక్షి): న్యూజిలాండ్‌లో భా రత హైకమిషనర్‌గా ఉన్న రవి థాపర్‌ను భారత ప్రభుత్వం వెనక్కి రప్పి స్తోంది. స్వదేశానికి తిరిగివచ్చి హెడ్‌ క్వార ్టర్స్‌లో విధుల్లో చేరాలని ఆదేశించింది.…