బిజినెస్

పార్లమెంట్‌లో వస్తుసేవల బిల్లు

– ‘సై’ అన్న కాంగ్రెస్‌ న్యూఢిల్లీ,మే5(జనంసాక్షి):  వస్తుసేవల పన్నుకు సంబంధించిన బల్లు పార్లమెంటుకు చేరింది. దీనిని జైట్లీ ప్రవేశ పెట్టారు. దయచేసి బిల్లుకు సహకరించండని  ఆర్థికమంత్రి అరుణ్‌ …

మా శిక్షణ శిబిరంపై కూడా విమర్శలా?

– విపక్షాలు హుందాగా వ్యవహరించాలి: హరీశ్‌ నిజామాబాద్‌ /సంగారెడ్డి,మే5(జనంసాక్షి):  టీఆంఎస్‌ శిక్షణా తరగతులను ప్రతిపక్షాలు విమర్శించడం తగదని  నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. నిజాంసాగం …

తెలంగాణకు రాహుల్‌

– షెడ్యూల్‌ ఖరారు హైదరాబా’,మే5(జనంసాక్షి):  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 10న ఆదిలాబా’ జిల్లా నిర్మల్‌కు రాహుల్‌ చేరుకోనున్నారు. ఓ గిరిజన …

నిజాం నిధి తరలింపుపై ఆధారాల్లేవ్‌: కేంద్రం

-వివరాలన్నీ బయటపెట్టండి: సీఐసీ న్యూఢిల్లీ, మే 5: ఆరు దశాబ్దాల క్రితం నిజాం నవాబు లండన్‌ బ్యాంకులో దాచిన సొమ్మును పాకిస్థాన్‌కు తరలించిన వ్యవహారానికి సంబంధించి తమవద్ద …

విశ్వస్థాయి బౌద్ధ క్షేత్రంగా సాగర్‌

– ఘనంగా శాంతిదూతకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్‌ నల్లగొండ,మే 4 (జనంసాక్షి): నాగార్జునసాగర్‌ను ప్రపంచస్థాయి బౌద్ధక్షేత్రంగా తీర్చి దిద్దుతామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రపంచంలోని …

స్వేచ్ఛా స్వతంత్య్రాలు కావాలంటే బౌద్ధమే శరణ్యం

– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,మే 4 (జనంసాక్షి): స్వేచ్ఛ, స్వాతంత్యం కావాలంటే బుద్ధుని మార్గమే శరణ్యమని,  శాంతి స్వరూపుడైన బుద్ధభగవానుడిని అనుసరించడం ద్వారా, ఆయన చూపిన …

నేపాల్‌ భూకంపంలో 41 మంది భారతీయులు మృతి

ఖాట్మండ్‌,మే 4 (జనంసాక్షి): నేపాల్‌లో వచ్చిన తీవ్ర భూకంపం కారణంగా అక్కడ 41మంది భారతీయులు చనిపోయారు. అక్కడ మొత్తం 57 మంది విదేశీయులు చనిపోగా వారిలో భారతీయులే …

ఆమ్‌ఆద్మీని అంతమొందించేందుకు మీడియా సుపారీ

– కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,మే 4 (జనంసాక్షి): దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ విూడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని ఖతం చేసేందుకు విూడియా సుపారీ …

చంద్రబాబుపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి

– నారాయణ హైదరాబాద్‌,మే 4 (జనంసాక్షి): చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌ ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 302 కేసు …

నేటి మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబై: నేటి ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 180 పాయింట్లు, నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి ట్రేడ్ అవుతున్నాయి