Monday, 9 November 2026

బిజినెస్

ఈ నెల 22న ఎమ్మెల్యేలతో జయ భేటీ

పాలనా పగ్గాలు చేపట్టేందుకు తహతహ చెన్నై,మే15(జనంసాక్షి): తమిళనాట ఎఐడిఎంకె రాజకీయాలు ఊపందుకున్నాయి. త్వరలోనే జయ సిఎం పదవి చేపడతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల భేటీకి ముహూర్తం నిర్ణయించారు. ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న పిలుపు రానేవచ్చింది.…

జింకల వేట కేసులో సల్మాన్‌కు చుక్కెదురు

జైపూర్‌,మే14(జనంసాక్షి): కృష్ణజింకను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జోధ్‌పూర్‌ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు సాక్షులను మళ్లీ విచారించాలని సల్మాన్‌ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. కృష్ణజింకను వేటాడిన ఘటనకు సంబంధించి సల్మాన్‌పై అక్కడి…

.సీబీఐ మాజీ చీఫ్‌ రంజిత్‌ సిన్హాకు చెంపదెబ్బ

– నిందితులతో ఎలా సమావేశమవుతావు? – సమగ్ర విచారణకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ,మే14(జనంసాక్షి): సీబీఐ మాజీ చీఫ్‌ రంజిత్‌ సిన్హాకు సుప్రీంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బొగ్గు స్కాంలో నిందితులను రక్షించే ప్రయత్నం చేసినందుకు ఆయనపై విచారణ జరగాల్సిందేనని…

ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌,మే14(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ఖాళీ అయిన స్థానాల భర్తీకి ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ భర్తీ పక్రియ ద్వారా ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలు భర్తీ కానున్నాయి. గురువారం  నుంచి ఈ నెల 21వ…

హైదరాబాద్‌ స్వచ్ఛతకు సహకరించండి

– విపక్షనేతలతో సీఎం కేసీఆర్‌ భేటీ హైదరాబాద్‌,మే14(జనంసాక్షి): స్వచ్ఛ హైదరాబాద్‌తో నగరాన్ని శుభ్రం చేయడంతో పాటు  అంతర్జాతీయ స్థాయిలో విశ్వనగరంగా చేయసంకల్పించినట్లు ముఖ్యమంత్రి కెసిఆర్‌ చెప్పారు. ఇందుకు ఈ నెల 16 నుంచి స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేప్టటామని…

చైనా చేరుకున్న ప్రధాని మోదీ

– చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌తో భేటి – పలు కీలక అంశాలపై చర్చ చైనామే14(జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం చైనా అధ్యక్షుడు  జీ జిన్‌పింగ్‌తో సమావేశం అయ్యారు. మోదీ మూడు రోజుల పాటు చైనాలో…

సీఎం వరాలపై కార్మిక నేతల హర్షం

హైదరాబాద్‌,మే13(జనంసాక్షి): ఆర్టీసీ కార్మికులకు కోరకుండానే వారలు కురిపించిన సీఎం కేసీఆర్‌కు టీఎంయూ నేత అశ్వథ్ధామరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తాము 43శాతంవ అడిగితే సిఎం 44 శాతం ఫిట్‌మెంట్‌ పెంచి మా కష్టాలను అర్థం చేసుకున్నారని అన్నారు. సిఎంతో చర్చలు…

సిలికాన్‌ వ్యాలీ కంపెనీలతో కేటీఆర్‌ కీలక భేటీి

– హైదరాబాద్‌లో అడోబ్‌కంపెనీ విస్తరణకు హామీ హైదరాబాద్‌,మే13(జనంసాక్షి): తెలంగాణ ఐటి , పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు తన ఏడవరోజు అమెరికా పర్యటనలో  సిలికాన్‌ వ్యాలీలో పర్యటించారు. సిలికాన్‌ వ్యాలీలోని పలువురు ప్రముఖ వ్యాపార వేత్తలను, కంపెనీలను…

ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

– మంత్రి కడియం హైదరాబాద్‌,మే13(జనంసాక్షి): తెలంగాణలో గురువారం జరిగే తొలి ఎంసెట్‌కు  అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ… విద్యార్థులకు ఇబ్బంది…

పాక్‌లో దారుణం

– బస్సుపై తాలిబాన్ల కాల్పులు – 47 మంది మృతి కరాచీ,మే13(జనంసాక్షి): పాకిస్థాన్‌లోని కరాచీలో దారుణం జరిగింది. తాలిబన్‌ ఉగ్రవాదులు మరోసారి నరమేథం సృష్టించారు. ఓ బస్సుపై ఉగ్రవాదులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 47 మంది ప్రయాణికులు మృతిచెందగా,…