మీ భూములకు నేనండగా ఉంటా
-పంజాబ్‌లో రాహుల్ పర్యటన న్యూఢిల్లీ,ఏప్రిల్ 28 (జనంసాక్షి) అకాల వర్షాలతో పంట నష్టపోయిన పంజాబ్ రైతులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పేం దుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఆ రాష్ట్రంలో పర్యటించారు. ‘పం జాబ్ ధాన్య…










