బిజినెస్

కలాం మహాత్తర శక్తి

– ఆర్‌ఎన్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎంఏ ఖాన్‌ – దేశానికే అబ్దుల్‌ కలాం ఆదర్శం – నవీన్‌ మిట్టల్‌ హైదరాబాద్‌,జులై 24(జనంసాక్షి):కలాం ఒక మహత్తర శక్తి అని …

ప్రగతిపథంలో తెలంగాణ

– కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ మహబూబ్‌నగర్‌ ,జులై 24(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కొనియాడారు. …

కాశ్మీర్‌లో శాంతి భద్రతలు పునరుద్ధరిస్తాం

-హోం మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ శ్రీనగర్‌,జులై 24(జనంసాక్షి):కశ్మీర్‌పై పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ చేసిన వ్యాఖ్యలపై భారత ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తీవ్రంగా స్పందించారు. కశ్మీర్‌ అంశంలో …

ఫిలింనగర్‌లో కుప్పకూలిన భవంతి

– ఇద్దరు మృతి హైదరాబాద్‌,జులై 24(జనంసాక్షి):ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌ వద్ద నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆదివారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందగా.. …

తెలంగాణ మెడికల్‌ కౌన్సిలింగ్‌ వాయిదా

హైదరాబాద్‌,జులై 24(జనంసాక్షి):తెలంగాణ ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. పేపర్‌ లీకేజీ అంశంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి జరగాల్సిన మెడికల్‌ కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తూ …

కాబూల్‌లో మరో ఆత్మాహుతి దాడి

కాబూల్‌,జులై 23(జనంసాక్షి):ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. శనివారం జరిగిన జంట బాంబు పేలుళ్లలో సుమారు 50మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. …

ఇదేం పారిశుద్ధ్యం?

– వెంగళ్రావు పార్కును ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్‌ – అపరిశుభ్రతపై మంత్రి మండిపాటు హైదరాబాద్‌,జులై 23(జనంసాక్షి): హైదరాబాద్‌లో మౌళిక వసతులతో పాటు పార్కులను కాపాడుకోవాల్సి …

యూపీలో సత్తా చాటాలి

– 600 కిమీ ప్రచార యాత్రను జెండా ఊపి ప్రారంభించిన సోనియా లక్నో,జులై 23(జనంసాక్షి): యూపి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా …

చిన్నారిని మింగిన బోరుబావి

భోపాల్‌,జులై 23(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌ పట్టణంలోని ఓ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బోరు బావిలో పడ్డ రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం పొలం నుంచి …

కాశ్మీర్‌లో కాస్త ఊరట

శ్రీనగర్‌,జులై 23(జనంసాక్షి): గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న జమ్ము కశ్మీర్‌లో ఎట్టకేలకు కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి సానుకూలంగా ఉండడంతో కర్ఫ్యూ ఎత్తేశారు. కశ్మీర్‌ లోయలోని …

తాజావార్తలు