జాతీయం

డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీలో మృతుల భౌతికకాయాలు

ఘనంగా నివాళి అర్పించిన సిఎం స్టాలిన్‌, తమిళసై తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎయిర్‌ మార్షల్‌ చౌధరి చెన్నై,డిసెంబర్‌9(జనంసాక్షి ): హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ …

హెలికాప్టర్‌ కూలిన స్థలంలోనే  బ్లాక్‌బాక్స్‌పోరెన్సిక్‌ బృందం గుర్తించి స్వాధీనం

చెన్నై,డిసెంబర్‌9(జనంసాక్షి ):  తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్‌ వద్ద భారత వాయుసేనకు సంబంధించిన హెలికాప్టర్‌ కూలిపోయిన కొదిª`ది దూరంలో బ్లాక్‌ బాక్స్‌ లభ్యమయ్యాయి. హెలికాప్టర్‌కు సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను తమిళనాడు …

రావత్‌ తదితరులకు పార్లమెంట్‌ ఘనంగా నివాళి

హెలికాప్టర్‌ ప్రమాదంపై లోక్‌సభకు వివరించిన రాజ్‌నాథ్‌ సింగ్‌ వరుణ్‌ సింగ్‌ ప్రాణాలు కాపాడేందుకు విశ్వప్రయత్నాలు కొద్దిసేపు మౌనం పాటించి.. శ్రద్దాంజలి ఘటించిన నేతలు న్యూఢల్లీి,డిసెంబర్‌9(జనంసాక్షి ): తమిళనాడు హెలికాప్టర్‌ …

రావత్‌ మృతిపై అనుమానాలు

        సుప్రీం న్యాయమూర్తితో దర్యాప్తు చేయించాలి బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు న్యూఢల్లీి,డిసెంబర్‌9 (జనంసాక్షి) :  సిడిఎస్‌ బిపిన్‌ రావత్‌ మృతికి కారణమైన …

రావత్‌ అంటే మోడీకి అమితమైన నమ్మకం

మయన్మార్‌, బాలాకోట్‌ దాడులతో మార్మోగిన రావత్‌ పేరుధోవల్‌తో పాటు బాగా నమ్మే వ్యక్తిగా పేరు న్యూఢల్లీి,డిసెంబర్‌9 (జనంసాక్షి)  : హెలికాప్టర్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించిన భారత తొలి …

బిపిన్‌ రావత్‌ మంచి వ్యూహకర్త

సరిహద్దుల్లో పనిచేయడం వల్ల అనుభవాలు శతృదేశాల కుట్రలను పసిగట్టడంలో దిట్ట ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రస్థావరాలను మట్టుబెట్టించిన దిట్ట న్యూఢల్లీి,డిసెంబర్‌9 (జనంసాక్షి)  : ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం…తను తీసుకున్న నిర్ణయాన్ని …

రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదంపైనే సర్వత్రా చర్చ

జవనాశ్వం లాంటి హెలికాప్టర్‌ కూలిపోవడంపై అనుమానాలు బ్లాక్‌ బాక్స్‌ లభ్యం కావడంతో వెల్లడి కానున్న వాస్తవాలు న్యూఢల్లీి,డిసెంబర్‌9 (జనంసాక్షి)  : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ దుర్ఘటనలో మరణించిన సిడిఎస్‌ …

హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి తీవ్రగాయాలతో బయటపడ్డ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌

చెన్నై,డిసెంబరు 8(జనంసాక్షి):ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ కుప్పకూలిన ఘటనలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులతోపాటు మరో 11 మంది కన్నుమూశారు. హెలికాప్టర్‌లో …

హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణం

` హెలికాప్టర్‌ ప్రమాదంలో భార్య మధులికతో సహా మృత్యువాత ` నేడు పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ ` ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌లతో సహా …

దేశంలో ధరలు,నిరుద్యోగం పెరుగుదల

        మోదీ వైఫల్యమే అందుకు కారణం: రాహుల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌8జనం సాక్షి :కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్రంగా …