జాతీయం

సీబీఐ వలలో ఐసీఎస్‌

చండీగఢ్‌: హర్యానలో ఎస్పీగా పనిచేస్తున్న దేశ్రాజ్‌ తన కింది అధికారి నుంచి లక్ష రూపాయాలు లంచం తీసుకుంటుండగా సీబీఐ వలపన్ని పట్టుకుంది. ఎస్‌హెచ్‌వోగా పని చేస్తున్న అశోక్‌సింగ్‌ …

సుప్రీంను ఆశ్రయించిన ఛార్జర్స్‌ యాజమాన్యం

న్యూఢిల్లీ: ఫ్రాంచైజీ రద్దు పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దక్కన్‌ ఛార్జర్స్‌ జట్టు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఐపీఎల్‌ నుంచి ఫ్రాంచైజీ తొలగింపును నిలిపివేయడానికి …

నవంబర్‌ 13న భారత్‌కు ఆంగ్‌సాన్‌ సూకీ

న్యూఢిల్లీ: మయన్మార్‌ ప్రతిపక్ష నాయకురాలు, మానవహక్కుల ఉద్యమకారిణి ఆంగ్‌ సాన్‌ సూకీ సుమారు 4 దశాబ్దాల తర్వాత భారత్‌ పర్యటనకు రానున్నారు. నవంబర్‌ 13న ఆమె ఢీల్లీ …

రాష్ట్ర పోలీసులను అభినందించిన కేంద్ర హోంమంత్రి

ఢీల్లీ: రాష్ట్రంలో యావోయిస్ట్‌ల అదుపులోకి తెచ్చిన రాష్ట్ర పోలీసులను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఒడిశా,చత్తీస్‌ఘడ్‌ తదితర …

తెలంగాణ అంశంపై రాష్ట్రపతి-ప్రధాని భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణ అంశం త్వరలో తేలనుంది. ఈమేరకు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో సమావేశమైనట్టు సమాచారం. …

ఎలాంటి అక్రమాలు లేవు :పవార్‌

న్యూఢిల్లీ: పుణె నగర సమీపంలో నిర్మంచిన లావాస ప్రాజెక్టులో ఎలాంటి అక్రమాలు లేవని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ తెలియజేశారు. పర్వత ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి విధానంలో …

త్వరలో తెలంగాణపై నిర్ణయం

న్యూఢిల్లీ: త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానున్నట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని సమాచారం, తెలంగాణ సమస్యపై ప్రధాని …

ఇరిగేషన్‌ స్కాంలో గడ్కారీ శ్రీఎన్సీపీతో గడ్కారీ మిలాఖత్‌

శ్రీమహారాష్ట్రలో భాజపా ఎన్సీపీలు తోడుదొంగలు శ్రీరైతుల భూముల్ని నీటిని అక్రమంగా దోచుకున్నరు శ్రీగడ్కారీ బండారాన్ని బయటపెట్టిన కేజ్రీవాల్‌ ఢిల్లీ: సామజిక కార్యకర్త కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలతో సంచలనం …

ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించండి: రాం జెఠ్మలానీ

న్యూఢిల్లీ: 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తరపున గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ప్రముఖ న్యాయవాది, భాజపా ఎంపీ కోరారు. మోడీకీ మద్దతు …

ప్రణబ్‌తో ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర్లంలో జరుగుతున్న పలు అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలను కిరణ్‌ కుమార్‌ రాష్ట్రపతికి వెల్లడించినట్టు తెలుస్తోంది.