జాతీయం

భారత్‌లో ప్రవేశించిన ఒమిక్రాన్‌

` దక్షిణాఫ్రికా నుంచి కర్నాటకకు వచ్చిన ఇద్దరిలో గుర్తింపు ` క్వారంటైన్‌కు తరలించిన అధికారులు ` ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక ` మాస్కులు ధరించడం..వ్యాక్సిన్‌ …

జావద్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌

పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటన భువనేశ్వర్‌,డిసెంబర్‌2(( జనం సాక్షి )):  జావద్‌ తుపాను ఎఫెక్ట్‌ కారణంగా తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయింది. గురువారం నుంచి మూడు …

మొఘలుల కాలం నాటి నాణెళిలు లభ్యం

భోపాల్‌,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) : మధ్యప్రదేశ్‌ తికమ్‌గర్హ్‌ జిల్లాలోని ఓ ఇసుక క్వారీలో 164 పురాతన నాణెళిలు లభ్యమయ్యాయి. ఈ నాణెళిలు మొఘలుల కాలం …

వాయు కాలుష్యంపై సుప్రీం మరోమారు ఆగ్రహం

ఎన్ని చర్యలు తీసుకున్నా కంట్రోల్‌ కావడం లేదని అసహనం న్యూఢల్లీి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) : ఢల్లీిలో వాయు కాలుష్యం అంశంపై మరోసారి సుప్రీంకోర్టు సీరియస్‌ …

గుజరాత్‌ అరేబియా సముద్రంలో పడవల బోల్తా

పలువురు మత్స్యకారుల గల్లంతు అహ్మదాబాద్‌,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) : అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 15 మత్స్యకారుల పడవలు గల్లంతయ్యాయి. గురువారం తెల్లవారుజామున గుజరాత్‌లోని  …

ఐదోరోజూ పార్లమెంటులో రభస

ధాన్యం కొనుగోళ్లపై పట్టువీడని టిఆర్‌ఎస్‌ తెలంగాణలో ధాన్యం దిగుబడులు పెరిగాయన్న నామా ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ ప్రకటించాలని డిమాండ్‌ రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసిన విపక్షాలు న్యూఢల్లీి,డిసెంబర్‌2 ( జనం …

ఉద్యోగుల జీవితాలతో చెలగాటం

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం రద్దుపై దక్కని హావిూ ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని వైనం న్యూఢల్లీి,డిసెంబర్‌2 (జనం సాక్షి):    కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సిపిఎస్‌) రద్దు కోరుతూ ప్రభుత్వోద్యోగులు …

 ధాన్యం కొనాల్సిందే..`

సభలో పట్టువదలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు` ఉభయసభల్లోనూ ప్లకార్డులతో ప్రదర్శన ` నేటికి వాయిదా పడిన రాజ్యసభ న్యూఢల్లీి,డిసెంబరు 1(జనంసాక్షి):రాజ్యసభ వరుసగా మూడో రోజు కూడా విపక్ష సభ్యుల …

గ్యాస్‌ ధరలు పెంచడం దారుణం

` ప్రధాని మోడీపై మండిపడ్డ రాహుల్‌ న్యూఢల్లీి,డిసెంబరు 1(జనంసాక్షి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బుధవారం విరుచుకుపడ్డారు. …

 .మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో డిజిపి పర్యటన

` ఛత్తీస్‌గడ్‌ నుంచి మావోయిస్టుల రాకపై ఆరా చర్ల,డిసెంబరు 1(జనంసాక్షి): తెలంగాణ` ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని చర్ల మండలం చెన్నాపురంలో ఏర్పాటు చేసిన బేస్‌ క్యాంప్‌ను డీజీపీ మహేందర్‌ …