జాతీయం

వ్యవసాయ చట్టాల రద్దుకు  రాష్ట్రపతి ఆమోదం 

` రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకంతో గెజిట్‌ విడుదల న్యూఢల్లీి,డిసెంబరు 1(జనంసాక్షి):మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు (వ్యవసాయ చట్టాల ఉపసంహరణ చట్టం, 2021)కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ …

రైతులు మరణించిన దాఖలాలు లేవు

నష్టపరిహారంపై కేంద్రమంత్రి తోమర్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌1  ( జనం సాక్షి) : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనల్లో మరణించిన 750 మంది రైతులకు ఆర్థిక సాయం …

ఎంపిల సస్పెన్షన్‌ సరికాదు: థరూర్‌

న్యూఢల్లీి,డిసెంబర్‌1  ( జనం సాక్షి) :  పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల మొదటిరోజే రాజ్యసభ నుంచి 12 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత …

తెలంగాణ నుంచే ఎక్కువ బియ్యం సేకరణ

న్యూఢల్లీి,డిసెంబర్‌1  ( జనం సాక్షి)  :  తెలుగు రాష్టాల్లో ధాన్యం సేకరణను రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ నుంచి ఎక్కువ బియ్యం సేకరించినట్టు కేంద్రం వెల్లడిరచింది. …

కమర్షియల్‌ సిలిండర్‌ ధర వంద పెంపు

న్యూఢల్లీి,డిసెంబర్‌1((జనంసాక్షి):):  కమర్షియల్‌ గ్యాస్‌ వినియోగదారులకు చమురు సంస్థలు షాకిచ్చాయి. దేశంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మళ్లీ పెరిగాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్‌  ధర రూ.100.50 …

ధాన్యం సేకరణపై టిఆర్‌ఎస్‌ పట్టు

పార్లమెంట్‌ వేదికగా ప్రభుత్వం ప్రకటన చేయాలి రాజ్యసభలో మూడోరోజూ తగ్గని ఆందోళన న్యూఢల్లీి,డిసెంబర్‌1(ఆర్‌ఎన్‌ఎ): ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని టీఆర్‌ఎస్‌ …

ఆ 12మంది క్షమాపణలు చెప్పాల్సిందే

న్యూఢల్లీి,నవంబర్‌30(జనం సాక్షి): రాజ్యసభలో గందరగోళం సృష్టించారనే కారణంగా బహిష్కరణకు గురయిన ప్రతిపక్ష పార్టీకలకు చెందిన 12 మంది ఎంపీలు క్షమాపణలు చెప్పల్సిందే అని కేంద్రమంత్రులు డిమాండ్‌ చేశారు. …

జిఎస్టీ పరిహారం చెల్లింపునకు కట్టుబడి ఉన్నాం

ఐదేళ్ల పాటుపరిహారం చెల్లిస్తామన్న నిర్మలా సీతారామన్‌ న్యూఢల్లీి,నవంబర్‌30(జనం సాక్షి): వస్తు, సేవల పన్ను జీఎస్‌టీ అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగే ఆదాయ నష్టానికి ఐదేళ్ళపాటు పరిహారం …

సిరివెన్నెల మృతిపై విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి

న్యూఢల్లీి,నవంబర్‌30(జనం సాక్షి): ప్రముఖ సినీ గేయ రచయిత సీతారామశాస్త్రి మరణంపై ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తెలిసి ఎంతో …

పిల్లలకు కోవో వాక్స్‌ వేయాలి

సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పునావాలా న్యూఢల్లీి,నవంబర్‌30(జనం సాక్షి): భారత్‌లో కరోనాకు వ్యతిరేకంగా పిల్లలకు కోవోవాక్స్‌ టీకాలు వేయాల్సి ఉంటుందని, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కాదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ …