జాతీయం

రైల్వేశాఖ వివాదాస్పద నిర్ణయం

దినపత్రిక, వాటర్‌ బాటిల్‌ కోసం 20 రూపాయలు చెల్లింపు న్యూఢల్లీి,డిసెంబర్‌21(జనం సాక్షి): ప్రయాణంలో చదవడం, చదవకపోవడం, నీళ్లు తాగడం, తాగకపోవడం ఎవరి వ్యక్తిగత ఇష్టం వారిది. పైగా …

ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతిచ్చింది

వారిది న్యాయమైన కోరికే అన్న బండి సంజయ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌21(జనంసాక్షి): ఎస్సీ వర్గీకరణకు అన్ని విధాలుగా బీజేపీ మద్దతు ఇచ్చిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. …

మహిళలకు అభ్యున్నతికి మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం

స్వయం సహాయక సంఘాలకు రూ.1,000 కోట్లు బదిలీ 1.60 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు లబ్ది ముఖ్యమంత్రి సుమంగళ యోజనలో మహిళల ఖాతాల నగదు యూపి …

తెలంగాణలో అణచివేతపై అమిత్‌షాకు వివరించాం

కెసిఆర్‌ కుటుంబ పాలన,నియంతృత్వ పాలనపై విరించాం అమిత్‌షాతో భేటీపై బండి సంజయ్‌ వివరణ న్యూఢల్లీి,డిసెంబర్‌21(జనంసాక్షి): తెలంగాణలోని పరిస్థితులు, అణిచివేత, పాదయాత్ర, కేసుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా …

కేసీఆర్‌ అవినీతిపై యుద్ధం చేయండి

బియ్యం కుంభకోణంపైనా పోరాడండి హుజూరాబాద్‌ తరహాలో ఇకముందు ఫలితాలు రావాలి తరచూ ఇక తెలంగణాలో పర్యటిస్తానన్న అమిత్‌ షా హోంమంత్రితో తెలంగాణ నేతల భేటీ తాజా రాజకీయ …

లోక్‌సభలో వివాహవయసు బిల్లు

ప్రవేశ పెట్టిన కేంద్రమంత్రి స్మృతి వ్యతిరేకించిన పలువురు ఎంపిలు స్టాండిరగ్‌ కమిటీకి పంపుతున్న ప్రకటన న్యూఢల్లీి,డిసెంబర్‌21(జనం సాక్షి ): బాల్య వివాహాల నిరోధక చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం …

మాంరీa నాలుక కోసితెస్తే .11 లక్షలు బహుమతి

జితన్‌ రామ్‌ మాంరీaకి వ్యతిరేకంగా బీజేపీ నేత సవాల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌21(జనం సాక్షి ): బ్రహ్మణ సామాజికవర్గానికి వ్యతిరేకంగా మాట్లాడిన బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంరీaని విమర్శిస్తూ బీజేపీ …

అమ్మాయిల వివాహ వయసు పెంపు

సమర్థించిన ప్రధాని మోడీ విపక్షాల్లో ఎందుకీ వ్యతిరేకత అంటూ ప్రశ్న లక్నో,డిసెంబర్‌21(జనం సాక్షి ): అమ్మాయిల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు పెంచేందుకు …

ధాన్యం కొనుగోళ్లపై కెసిఆర్‌ పచ్చి అబద్దాలు

రైతులను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు కేంద్రంపై నిందలు మోపుతున్న మంత్రులు రారైస్‌ ఎంతయినా కొంటామని ముందే చెప్పాం ఉప్పుడు బియ్యం కొనబోమన్న దానికి కట్టుబడ్డ కెసిఆర్‌ గతంలో …

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

వేగంగా విస్తరిస్తున్నా ఒమిక్రాన్‌ వేరియంట్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌21( జనం సాక్షి): దేశంలో కరోనా డెల్టావేరియంట్‌తో పాటే ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తున్నాయి. అందుకే ఈ రెండిరటిని కలిపి డెల్మిక్రాన్‌ అని పేరు …