జాతీయం

యూపి ఎన్నికల కోసమే సాగు చట్టాల రద్దు

ఎన్నికల తరవాత మళ్లీ చట్టాలు యధాతథంగా ఉంటాయి ప్రధాని నిర్ణయంపై అనుమానం వ్యక్తం చేసిన అఖిలేశ్‌ లక్నో,నవంబర్‌19 (జనం సాక్షి  ) : యూపీ సహా పలు రాష్టాల్ర …

ఇది రైతులు సాధించిన అద్భుత విజయం

సాగుచట్టాల రద్దుపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ చెన్నై,నవంబర్‌19(జనం సాక్షి  ) : ప్రధాని నరేంద్రమోదీ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంపై దేశంలోని పలువురు కీలక …

సాగు చట్టాలను రద్దు చేస్తామంటే నమ్మాలా 

మిమ్మల్ని నమ్మేదెలా: ప్రియాంకా గాంధీ లక్నో,నవంబర్‌19 (జనం సాక్షి  )  వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారని విూరంటున్నారు, కానీ మిమ్మల్ని నమ్మేదెలా అని ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత ప్రియాంకాగాంధీ …

సాగుచట్టాల రద్దు ప్రకటనపై సర్వత్రా హర్షం

మోడీ ప్రకటనను స్వాగతించిన విపక్షనేతలు ముందే రద్దు చేసివుంటే బాగుండేదన్న ఖర్గేఇదో మంచి వార్త అన్న ఢల్లీి సిఎం కేజ్రీవాల్‌ రైతుల త్యాగాలు ఫలించాయన్న సిద్దు న్యూఢల్లీి,నవంబర్‌19(జనం …

కొత్తసాగుచట్టాల రద్దును స్వాగతించిన రాహుల్‌

కేంద్ర అహంకారాన్ని ఓడిరచారని రైతులకు అభినందనరైతులను అభినందించిన మమతా బెనర్జీ న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  ) కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో …

 సాగు చట్టాల రద్దు సరే..700మంది మృతి సంగతి తేల్చండి

న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  ) : మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై ఎఐకెఎస్‌ జాతీయ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్‌ స్పందించారు. …

చట్టాల రద్దు ప్రక్రియ ముగిస్తేనే ఆందోళన రద్దు

అప్పటి వరకు ఢల్లీి సరిహద్దులు వదిలేది లేదు త్వరలోనే కార్యాచరణ చేస్తామన్న రైతు సంఘాలు న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  ): మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించు …

సాగుచట్టాలపై మోడీ యూ టర్న్‌

మూడు వ్యవసాయ చట్టాలు వెనక్కి పార్లమెంటులో ఆమోదించి రద్దు చేస్తాం జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రకటన రద్దుప్రకటనతో రాజకీయపార్టీలు, రైతు సంఘాలు ఆనందం న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  …

ఇప్పటికిప్పుడే ఆందోళనను విరమించబోం. రాకేశ్‌ టికాయత్‌

దిల్లీ: సాగు చట్టాల రద్దుపై రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ టికాయత్‌ స్పందించారు. ‘‘ఇప్పటికిప్పుడే ఆందోళనను విరమించబోం. పార్లమెంట్‌లో సాగు చట్టాల …

దుస్తులపై నుంచి తాకినా లైంగిక వేధింపు

` బాంబై హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం దిల్లీ,నవంబరు 18(జనంసాక్షి): ‘‘బాలిక శరీరాన్ని నిందితుడు నేరుగా తాకనప్పుడు (స్కిన్‌`టు`స్కిన్‌ కాంటాక్ట్‌ లేనప్పుడు), ఆ చర్య పోక్సో చట్ట …