జాతీయం

దివంగత వాజ్‌పేయ్‌కు ఘనంగా నివాళి

న్యూఢల్లీి,అగస్టు16(జనంసాక్షి): మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌ పేయి మూడో వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా… ఢల్లీిలోని వాజ్‌ పేయి సమాధి …

ఢల్లీి ఎయిమ్స్‌లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు

అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేలా చర్యలు వెల్లడిరచిన ఎయిమ్స్‌ చీఫ్‌ గులేరియా న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశ రాజధాని ఢల్లీిలోని ఆల్‌ ఇండియా మెడికల్‌ సైన్సెస్‌ ఎయిమ్స్‌ఆవరణలో మొట్టమొదటిసారి అగ్నిమాపక కేంద్రాన్ని …

చెన్నైలో 4 చోట్ల 50కిపైగా కరోనా కేసులు

7 మంది నర్సులకు పాజిటివ్‌ చెన్నై,ఆగస్ట్‌16(జనంసాక్షి): చెన్నై నగరంలో నాలుగు ప్రాంతాల్లో 50కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావటంతో ఆరోగ్యశాఖ అధికారు లు ఆందోళన …

తెరుచుకుంటున్న పాఠశాలలు

ఎపితో పాటు యూపిలోనూ మోగిన గంటలు న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో ఒక్కో రాష్ట్రంలో పాటశాలలు తెరుచుకుంటున్నాయి. ఎపిలో పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. అలాగే …

బెంగాల్‌లో బాంబు కలకలం

రైల్వే స్టేషన్‌ ముందు బాంబు గుర్తింపు కోల్‌కతా,ఆగస్ట్‌16(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో రైల్వేస్టేషన్‌ వద్ద బాంబు కలకలం సృష్టించింది. జల్పాయిగురి రైల్వేస్టేషన్‌ ప్రవేశ మార్గం వద్ద బాంబును గుర్తించడంతో …

షణ్ముఖ ప్రియను నిరాశ పర్చిన ఇండియన్‌ ఐడోల్‌

విజేతగా నిలిచిన పవన్‌దీప్‌ రాజన్‌ ముంబై,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌`12లో మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది. మొత్తం ఆరుగురు …

కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదు

97.48 శాతానికి చేరిన రికవరీ రేటు న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదయ్యా యని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ …

చమురు ధరలూ సంక్షోభానికి కారణాలు

దశీయంగా రవాణరంగంపై ప్రతికూల ప్రభావం న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): చమురు దిగుమతులే మన కొంప ముంచుతున్నాయని ఆర్థికవేత్తలతో సహా ప్రభుత్వాలు కూడా అంటున్నాయి. విపరీతంగా పెంచుతూ పోతున్న చమురు ధరల …

రూపాయి బలహీనతతో ఎన్నాళ్లు వేగగలం

ఎగుమతిదిగుమతులపై సవిూక్షించుకోవాల్సిందే ఆహరాధాన్యాల ఎగుముతలు పెరిగితేనే వృద్ది న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): వివిధ అభివృద్ది చెందిన దేశాల సరసన నిలబడే భాగ్యం కలిగిందని సంతోషపడుతున్న వేళ రూపాయితో పోల్చుకుంటే మనం …

ఇంగ్లాండ్‌లో కాల్పుల కలకలం

ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మృతి లండన్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): నైరుతి ఇంగ్లాండ్‌లోని ప్లైమౌత్‌ నగరంలో శుక్రవారం ఉదయం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు స్థానిక …