జాతీయం

20వేల కోట్లతో సోలార్‌ లైట్‌ స్కీమ్‌

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నితీష్‌ సర్కార్‌ కీలక నిర్ణయం బీహార్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): బీహార్‌ లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నితీష్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. …

అక్రమ సంబంధానికి రక్షణ కోసం హైకోర్టుకెక్కిన జంట

ఆమెకు పెళ్లయ్యింది.. భర్తతో గొడవలు అయ్యాయి. దీంతో విసిగి వేసారిన భార్య భర్త నుంచి దూరమైంది. అయితే తనకన్నా మూడేళ్లు చిన్నవాడైన యువకుడితో ఆమెకు సంబంధం ఏర్పడిరది.. …

ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌?

మైదానాల్లోకి ప్రేక్షకులకు అనుమతి న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈ వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సెకెండ్‌ ఎడిషన్‌ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో …

ఓవర్‌కు 18 బంతులు వేశాడు

ఇంగ్లాండ్‌ డొమెస్టిక్‌ క్రికెట్‌లో వింత ఘటన నవ్వులు పుయించే నాటి ఘటన న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ అయినా.. సాధారణ ఆటగాడైనా కూడా ఎప్పుడొకప్పుడు ఫామ్‌ కోల్పోవాల్సిందే. మళ్లీ …

పెగాసస్‌పై బెంగాల్‌ విచారణ కమిషన్‌

నోటీసులు జారీచేసిన సుప్రీం కోర్టు న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): పెగసస్‌ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యం లో తాజాగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి …

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడవిూ పరీక్షల్లో మహిళకు అనుమతి

సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు జారీ వారిని అడ్డుకోవడం లింగ వివక్ష కిందకు వస్తుందని వ్యాఖ్య న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): నేషనల్‌ డిఫెన్స్‌ అకాడవిూ ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలకు …

సిఎం జగన్‌ పాలనకు అద్దంపట్టిన సర్వే

పాలనా వైఫల్యాల కారణంగానే ర్యాంకింగ్‌: ఎంపి న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): సిఎం జగన్‌ పాలనకు ఇండియా టుడే సర్వే అద్దం పట్టిందని ఎంపి రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆయన పాన …

కరోనా వేవ్‌లో పాసయిన వారిని గుర్తించం

ప్రభుత్వం పేరుత వైరల్‌గా మారిన పోస్ట్‌ అది బోగస్‌ అంటూ వివరణ ఇచ్చి ప్రభుత్వం న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌, సెకండ్‌ వేవ్‌ కారణంగా ప్రభుత్వం …

సుప్రీంకోర్టుకు 9మంది కొత్త జడ్జిలు

సిఫార్సు చేసిన కొలీజియం ముగ్గురు మహిళల్లో హిమాకోహ్లి పేరు న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కొహ్లీ సుప్రీం కోర్టుకు వెళ్ళనున్నారు. సుప్రీం జడ్జిలుగా …

సునందాపుష్కర్‌ మృతి కేసులో శశిథరూర్‌ నిర్దోషి

కేసును కొట్టేసిన ఢల్లీి సెషన్స్‌ కోర్టు న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): సునంద పుష్కర్‌ మృతి కేసులో నిందితుడైన ఆమె భర్త, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ను ఢల్లీి సెషన్స్‌ కోర్టు …