జాతీయం

మహిళ చేతిలో మైకు లాక్కున్న సిద్దరామయ్య

వివాదాస్పదం అవుతున్న చర్య బెంగళూరు,జనవరి28(జ‌నంసాక్షి): కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వరుసగా వివాదాలకు కారణమవుతున్నారు. కార్యకర్తల సమావేశంలో సహనం కోల్పోయారు. మహిళ చేతిలోనుంచి సిద్ధరామయ్య మైకును లాక్కున్నారు. …

పోలీస్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి ఉద్యోగం

  50 లక్షల వరకు పరిహారం లక్నో,జనవరి28(జ‌నంసాక్షి): ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అమ్రోహాలో ఒక నేరస్థుడికి, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో హర్ష్‌ చౌధరి (26) అనే …

పెరూలో పెళ్లి వేడుకల్లో విషాదం

¬టల్‌ గోడ కూలి 15మంది మృత్యువాత లిమా,జనవరి28(జ‌నంసాక్షి): పెళ్లి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. పెరూలోని ఒక ¬టల్‌లో నిర్వహిస్తున్న పెళ్లి వేడుకలో గోడ కూలడంతో 15మంది …

ట్రావెల్‌ ఏజెన్సీపై దాడి

కోటి విలువ చేసే రైల్వే టిక్కట్లు స్వాధీనం పాట్నా,జనవరి28(జ‌నంసాక్షి): బిహార్‌ రాజధాని పట్నాలోని ఓ ట్రావెల్‌ ఏజెన్సీలో రూ.కోటి విలువ చేసే రైల్వే టికెట్లను రైల్వే పోలీసులు …

జియో రైల్‌ యాప్‌ ప్రారంభం

రైలు టిక్కెట్ల బుకింగ్‌ మరింత సులువు న్యూఢిల్లీ,జనవరి28(జ‌నంసాక్షి): జియో ఫోన్‌ వినియోగదారులకు రలై/-వే సేవలను కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చింది. వినయోగదారుకలు మరింత చేరువయ్యేందుకు టెలికాం కంపెనీ …

మద్యనిషేధం కోరుతూ మహిళల పాదయాత్ర

బెంగళూరు,జనవరి28(జ‌నంసాక్షి): కర్నాటకలో సంపూర్ణ మద్య నిషేధాన్ని కోరుతూ సుమారు 2,500 మంది మహిళలు 200 కిలోవిూటర్ల పాదయాత్ర చేపట్టారు. మాండ్య, మైసూరు, రామనగర, చామరాజనగర, తుమకూరుకు చెందిన …

రాఫెల్‌ టేపులపై చర్య ఏదీ

గోవా సిఎంకు రాహుల్‌ ట్వీట్‌లో ప్రశ్నలు న్యూఢిల్లీ,జనవరి28(జ‌నంసాక్షి): వివాదాస్పద రాఫెల్‌ డీల్‌కు సంబంధించిన ఫైళ్లు తన వద్దే ఉంచుకున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌పై చర్య తీసుకోవాలని …

గడ్కరీ రాజకీయ వ్యాఖ్యలపై కలకలం

సొంత పార్టీ నేతలను ఉద్దేశించినవే అన్న కాంగ్రెస్‌ కాదుకాదు.. కాంగ్రెస్‌ను ఉద్దేశించినవే అంటూ బిజెపి ప్రతివిమర్శలు న్యూఢిల్లీ,జనవరి28(జ‌నంసాక్షి): కలల్లో విహరింపజేసి, వాటిని సాకారం చేయడంలో విఫలమైన వారిని …

నేడు దక్షిణాది రాష్ట్రాల..  కిసాన్‌ కాంగ్రెస్‌ సదస్సు

– హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల కిసాన్‌ కాంగ్రెస్‌ నేతలు – జాతీయ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి హైదరాబాద్‌, జనవరి28(జ‌నంసాక్షి) :  హైద్రాబాద్‌ లోని గాంధీభవన్‌ లో …

తమిళనాడులో బ్యాంక్‌ చోరీ

లాకర్ల నుంచి నగదు, నగలు దొంగతనం చెన్నై,జనవరి28(జ‌నంసాక్షి): తమిళనాడులోని త్రిచి జిల్లాలో ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో దొంగలుపడ్డారు. లాకలర్లనుంచి పెద్ద మొత్తంలో నగలు మాయమయ్యాయి. చెన్నై-త్రిచి …