జాతీయం

విద్యుదుత్పత్తిపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు లేదు

` స్పష్టం చేసిన కేంద్రం దిల్లీ(జనంసాక్షి): విద్యుత్‌ ఉత్పత్తిపై పన్నులు లేదా సుంకాలు విధించే అధికారం రాష్ట్రాలకు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.థర్మల్‌, జల, పవన, …

కేరళలో పేలుళ్లు..

` ఒకరి మృతి..40 మందికి తీవ్ర గాయలు ` టిఫిన్‌ బాక్సులో ఐఈడీ పేలుడు పదార్థాలు.. ` కలమస్సేరీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘటన ` ఆధారాలు సేకరిస్తున్నాం: …

కేరళలో భారీ పేలుడు.. 

  ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన ఒకరు మృతి – 30 మంది తీవ్రంగాయలు తిరువనంతపురం: : కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలో ఉన్న ఓ …

ఇకపై పాఠ్య పుస్తకాలలో ‘ఇండియా’ కనుమరుగు

` ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు న్యూఢల్లీి(జనంసాక్షి):పాఠ్యపుస్తకాల్లో ఇక ఇండియా స్థానంలో భారత్‌ అని వాడాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) నియమించిన …

వయనాడ్‌ గబ్బిలాల్లో నిపా వైరస్‌..

` ధృవీకరించిన ఐసీఎంఆర్‌ తిరువనంతపురం(జనంసాక్షి): కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ఉన్న గబ్బిలాల్లో నిపా వైరస్‌(ఔతిజూజీష్ట్ర లతితీబీబ) ఉన్నట్లు ఐసీఎంఆర్‌ ద్రువీకరించింది. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ …

యూపీలో అమానవీయం

` కలుషిత రక్తంతో 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ, హెపటైటిస్‌.. ` కాన్పూర్‌ లాలా లజపతిరాయ్‌ ఆసుపత్రిలో ఘటన ` యూపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ మండిపాటు ఢల్లీి(జనంసాక్షి):రక్తమార్పిడి …

ప్రతి ఒక్కరూ 10 ప్రతిజ్ఞలు చేయాలి

` కనీసం ఒక్క పేద కుటుంబాన్నైనా ఆదుకోవాలి ` ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు న్యూఢల్లీి(జనంసాక్షి): దేశంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క పేద కుటుంబ సామాజిక …

కమలానికి కష్టం.. ఎన్నికల స్పష్టం!!

` వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో ప్రతికూలత ` మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌లో నేతల కీచులాట ` కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద వ్యతిరేకతపై బీజేపీ ఫోకస్‌ …

సఫాయి కార్మికుడు చనిపోతే రూ. 30 లక్షలు చెల్లించాలి

` ప్రమాదంతో అంగవైకల్యానికి గురైతే రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి ` సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూఢల్లీి(జనంసాక్షి):మ్యాన్‌హోల్‌ పారిశుద్ధ్య కార్మికుల మరణాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ కీలక …

మళ్లీ ఈసీ వేటు

` మరో అధికారి బదిలీ ` టాస్క్‌ ఫోర్స్‌ ఓఎస్డీని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మరో పోలీసు …