జాతీయం

12వ తరగతి వరకు ఉచిత విద్య

` స్కూలు పిల్లలకు అలవెన్స్‌లు ` మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక బిజీ మాండ్లా(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ లో 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తామని, స్కూలు …

128 ఏళ్ల తర్వాత 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌..

` అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ థామస్‌ బాచ్‌ ప్రటకన న్యూఢల్లీి(జనంసాక్షి): క్రికెట్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ. 2028లో లాస్‌ ఏంజిల్స్‌లో జరగనున్న …

యుద్ధంతో ప్రయోజనం ఉండదు

` శాంతి, సౌభ్రాతృత్వానికి ఇదే సమయం ` కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయం ఇదే ` ప్రపంచ విశ్వాసానికి అడ్డంకులను మనమే తొలగించుకోవాలి: ప్రధాని నరేంద్ర మోదీ …

పొన్నాల ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తాం : కేటీఆర్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్యను స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడిరచారు. ఈ మేరకు మీడియా చిట్‌చాట్‌ మాట్లాడిన మంత్రి …

తెలంగాణ డీఎస్సీ రాత పరీక్ష వాయిదా

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో తెలంగాణలో ఒక్కొక్కటిగా ప్రభుత్వ ఉద్యోగ నియమాక పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్-2 పరీక్షను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. తాజాగా, ఉపాధ్యాయ …

కాంగ్రెస్‌కు పొన్నాల రాజీనామా

ఇక భరించలేకే తప్పుకుంటున్నా: పొన్నాల హైదరాబాద్‌ (జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. చివరకు అవి భరించలేకే ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు …

పాలస్తీనా స్వతంత్య్ర దేశంగా ఉండాల్సిందే…

పాలస్తీనాపై మా విధానంపై భారత్‌ కీలక వ్యాఖ్యలు ఢల్లీి: ఇజ్రాయెల్‌ – హమాస్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తింపు …

అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్‌ అల్లుడు

భీమారం (జనంసాక్షి బ్రేకింగ్‌): హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలోని ఇంద్రా కాలనీలో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలతో అత్తను అల్లుడు కాల్చి చంపాడు. కేయూ …

ప్రగతిభవన్‌ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం

పంజాగుట్ట: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు రాలేదని మనస్తాపం చెందిన దంపతులు ప్రగతిభవన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి …

కాంగ్రెస్‌లో విలీనానికి షర్మిలకు నో ఛాన్స్‌

హైదరాబాద్: అసెంబ్లీ బరిలో పోటీ స్థానంపై వైస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల(Sharmila) క్లారిటీ ఇచ్చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచే షర్మిల ఎన్నికల రణరంగంలోకి దిగబోతున్నారు. గురువారం …